ఎన్నో సవాళ్లను జయించిన స్ఫూర్తిదాయకమైన వ్యక్తి సమంత.. సర్వైవర్ నుంచి సూపర్ విన్నర్‌గా!

చిత్ర పరిశ్రమలో స్టార్‌డమ్ సాధించడం ఒక స‌క్సెస్ అయితే, ప‌ర్సన‌ల్ లైఫ్ లోని కఠిన పరీక్షలను ఎదుర్కొని మళ్లీ అదే స్థాయిలో నిలబడటం మరో గొప్ప విజయం. అలాంటి అరుదైన ప్రయాణాన్ని సొంతం చేసుకున్న హీరోయిన్లలో సమంత ఒకరు. కెరీర్‌లో అద్భుత…

Read More