చిత్ర పరిశ్రమలో స్టార్డమ్ సాధించడం ఒక సక్సెస్ అయితే, పర్సనల్ లైఫ్ లోని కఠిన పరీక్షలను ఎదుర్కొని మళ్లీ అదే స్థాయిలో నిలబడటం మరో గొప్ప విజయం. అలాంటి అరుదైన ప్రయాణాన్ని సొంతం చేసుకున్న హీరోయిన్లలో సమంత ఒకరు. కెరీర్లో అద్భుత…