ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్‌లో ఓ అల్పాహార దుకాణం వద్ద మొదలైన చిన్న వివాదం తీవ్ర ఘర్షణగా మారింది. డబ్బుల లావాదేవీల విషయంలో తలెత్తిన గొడవ కాస్తా రెండు వర్గాల మధ్య వీధి పోరాటానికి దారితీసింది. ధౌలానా పోలీస్ స్టేషన్ పరిధిలోని దెహ్రా గ్రామంలో…