ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు, కొండచరియల విరిగిపడటంతో కేదార్నాథ్ యాత్ర మార్గంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రుద్రప్రయాగ్ జిల్లాలోని గౌరీకుండ్ సమీపంలో కొండచరియలు విరిగిపడటంతో రహదారి పూర్తిగా మూసుకుపోయింది. దీంతో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సుమారు 45 మంది యాత్రికులతో పాటు వేలాది…
Read More