మొబైల్ ప్రీపెయిడ్ వినియోగదారులకు సంబంధించి టెలికాం రంగంలో కీలక మార్పులు రానున్నాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న రీఛార్జ్ ప్లాన్లకు అదనంగా 30 రోజుల వ్యాలిడిటీతో కొత్త రీఛార్జ్ ప్లాన్లు తీసుకురావాలని టెలికాం కంపెనీలను TRAI ఆదేశించినట్లు ఎంపీ రాఘవ్ చద్దా వెల్లడించారు.…
Read More