Warning: భారత్‌కు ఎల్ నినో ముప్పు.. ఎండలు పెరిగి, వర్షాలు తగ్గే అవకాశం.. WMO హెచ్చరిక

రానున్న రోజుల్లో భారత్‌ను తీవ్రమైన ఎండలు, తక్కువ వర్షపాతం పట్టిపీడించనున్నాయా? అంటే అవుననే హెచ్చరిస్తుంది ప్రపంచ వాతావరణ సంస్థ. పసిఫిక్ మహాసముద్రంలో పవర్‌ఫుల్‌గా మారుతున్న ఎల్ నినో ప్రభావం వల్ల భారత్‌లో మునుపెన్నడూ లేని విధంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవ్వడంతో పాటు…

Read More