HYD : ఇప్పుడు మూసారామ్బాగ్ అంటే చాలా మందికి గుర్తుకు వచ్చేది ట్రాఫిక్, మెట్రో, రద్దీ ప్రాంతం మాత్రమే. కానీ ఈ పేరు వెనుక ఒక ఫ్రెంచ్ అధికారి, హైదరాబాద్ ప్రజల ప్రేమ, చరిత్రలో నిలిచిపోయిన అనుబంధం దాగి ఉందన్న విషయం…