Weather Report: మరో రెయిన్ అలర్ట్..! ఈ జిల్లాల్లో ఉరుములు, పిడుగులతో వర్షాలు

తెలుగు రాష్ట్రాల ప్రజలకు భారత వాతావరణ శాఖ మరోసారి అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు మారనున్నాయని, ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రానున్న రోజుల్లో వర్షాలు విస్తరించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు…

Read More