సౌత్ లో టాప్-2లో నిలిచి మరో అరుదైన ఘనతను సాధిస్తున్న సమంత.. అది సాధిస్తుందా అంటున్న ఆడియన్స్ హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించడం చాలా రేర్. అలాంటి సమయంలో రీసెంట్ గా ఓ స్టార్ హీరోయిన్…