DC మూవీతో వామికా గబ్బి క్రేజ్ ఒక్కసారిగా పెరిగింది. లోకేశ్ కనగరాజ్ సరసన నటించిన ఈ భామ.. తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో స్టార్ హీరో రిషబ్ శెట్టితో కలిసి నటించే అవకాశం దక్కించుకున్నట్లు వార్తలు…