MOVIE: ఎవర్‌గ్రీన్ క్లాసిక్‌ చిత్రం అన్నమయ్య..వెంకటేశ్వరస్వామి పాత్ర కోసం మొదట శోభన్ బాబును సంప్రదించిన మేకర్స్

తెలుగు సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన క్లాసిక్ సినిమా అన్పమయ్య.. ఇందులో వెంకటేశ్వరస్వామి పాత్ర కోసం మొదట ఇద్దరు స్టార్ హీరోలను సంప్రదించిన మేకర్స్‌. కానీ చివరి నిమిషంలో జరిగిన ఒక నిర్ణయం ఆ పాత్రను మరో నటుడి చేతికి తీసుకెళ్లింది.…

Read More