TDP కీలక నిర్ణయం.. పిఠాపురం ఇన్‌ఛార్జ్‌గా వర్మకు బ్రేక్

పిఠాపురం నియోజకవర్గ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. తెలుగుదేశం పార్టీ అధిష్టానం పిఠాపురం నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరిస్తున్న S.V.S.N. వర్మను బాధ్యతల నుంచి తప్పిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు పిఠాపురం నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్‌గా పనిచేసిన వర్మ స్థానికంగా…

Read More