తమిళనాడులో రాజకీయాలు రోజురోజుకూ రసవత్తరంగా మారుతున్నాయి. TVK అధినేత విజయ్ ప్రభుత్వ ఏర్పాటు దిశగా ముందుకెళ్తున్న వేళ అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇవాళ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని భావించిన విజయ్‌కు గవర్నర్ షాక్ ఇచ్చినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.…
Read More