Himachal Pradesh : డేంజర్ లో హిమాచల్ ప్రదేశ్.. కుల్లు-మనాలిలో వరద భీబత్సం
హిమాచల్ ప్రదేశ్ పై మళ్లీ ప్రకృతి ప్రకోపాన్ని చూపించింది. భారీ వర్షాల వల్ల కొండచరియలు విరిగిపడ్డాయి. భారీ వరదల వల్ల కిరాట్పూర్-మనాలీ జాతీయ హైవేపై నష్టం జరిగింది.…