Adilabad : ఆదిలాబాద్ జిల్లాలో ఉద్రిక్తత .. రైతులపై లాఠీ ఛార్జి, మాజీ మంత్రి అరెస్ట్..!
ఆదిలాబాద్ జిల్లా (Adilabad District) లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని రైతులు ముట్టడించారు. సోయా పంటను (Soy crop) వెంటనే కొనుగోలు చేయాలని…