Srisailam Dam : చరిత్ర సృష్టించిన శ్రీశైలం.. రికార్డు స్థాయిలో వరద.. డ్యామ్ పునాదుల వద్ద కదలికలు.. ఏ క్షణమైనా..?
చరిత్ర సృష్టించిన శ్రీశైలం ప్రాజెక్టు.. గత రికార్డులు తిరగరాస్తున్న శ్రీశైలం రిజర్వాయర్.. నీటి విడుదలలో.. తుంగభద్ర, సాగర్ ని దాటేసిన శ్రీశైలం ప్రాజెక్టు.. శ్రీశైలానికి భారీ వరద…