Kurnool Bus Fire : కర్నూల్ కావేరి బస్సు ప్రమాదంపై A To Z ఫుల్ స్టోరీ..! రాత్రి 10 గం నుంచి ఉదయం 3 గం వరకు ఏం జరిగింది..?
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఓ మృత్యు బస్సు తిగుతోంది. కానీ ప్రయాణికులకు మాత్రం ఆ బస్సు ఎక్కితే అనంత లోకాలకి వెళ్తారని. మూడు రాష్ట్రాల ప్రయాణికులకు…