తేనె తో ఎన్ని లాభాలో మీకు తెలుసా..?

మొటిమలపై తేనె పూస్తే ఏం జరుగుతుందో తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం...

తేనెలో ఉండే యాంటిబాక్టీరియల్ లక్షణాలు మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాను చంపడానికి సహాయపడతాయి.

తేనె మొహనికి అప్లై చేసి 30 నిమిషాల పాటు ఉంచాలి

తేనె అప్లై చేయడం వల్ల మొహం చల్లబడుతుంది.

తేనె చర్మ రంధ్రాలను శభ్రపరుస్తుంది. చర్మానికి స్పష్టమైన ఛాయను అందజేస్తుంది.

చర్మ రంధ్రాలలో దుమ్ము పేరుకుపోకుండా నిరోధిస్తుంది.

తేనెలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మంపై మచ్చలు స్ట్రెచ్ మార్క్ లను తగ్గించడంలో పనిచేస్తాయి.