- బీటలు పడుతున్న వివాహ బంధాలు
- కట్టుకున్న వారిని కాటికి పంపుతున్న భార్యలు
- చక్కగా సాగుతున్న సంసారంలో చిచ్చు పెడుతుంది ఎవరు..?
- పండంటి కాపురం లో ఆరని చిచ్చు గా మారిన వివాహేతర సంబంధాలు
- ప్రియుడి మోజులో పడి.. వరుడిని హత్యలు చేస్తున్న భార్యలు
- వ్యామోహం పేరుతో.. సంసార బంధానికి తూట్లు..
- భార్యలే హంతకురాలు.. భర్తలే హతుడు
- మేము తప్పులు చేస్తాం.. శిక్షలు మాత్రం మీకు వేస్తాం..
- సుఖ, వ్యామోహాలు మీకా.. మృత్యుఘోషాలు మగాళ్లకా..
- మొన్న మేఘాలయాలో సోనమ్, రాజాలు
- నిన్న గద్వాల తేజేశ్వర్, ఐశ్వర్య
- మరి రేపు ఇంకేవరు కాబోతున్నారు…?
- భర్తలు బీ కేర్‌ఫుల్ ..
కొత్త ప్రేమల మోజులో పడి ప్రాణాలే తీసుకుంటున్నారు కొంద మంది. వయసుతో సంబంధం లేకుండా వ్యామోహాంలో పడుతున్నారు. వివాహతర సంబంధాలతో పచ్చని కుటుంబాల్లో నిప్పు రాచుకుంటున్నారు. ఉన్న దానితో సంతృప్తి చెందకుండా.. లేని దాని కోసం ఆరటపడుతున్నారు. వివాహేత్ర సంబంధాలతో కుటుంబాలు రోడ్డున పడేసుకుంటున్నారు.
ఇది కూడా చదవండి : Raja Singh’s : తెలంగాణ బీజేపీ పార్టీకి రాజాసింగ్ బిగ్ షాక్… పార్టీకి రాజీనామా
నిన్న సోనా రఘువంశీ.. నేడు ఐశ్వర్య తేజేశ్వర్..
నిన్న సోనా రఘువంశీ.. నేడు ఐశ్వర్య తేజేశ్వర్.. ఒకటా రెండా దొరికిపోతామనే భయం కూడా లేదు. చేసేది తప్పనే పోయలేదు. ఎంతకైనా భరితెగిస్తున్నారు. కట్టుకున్న భర్తను లేపేస్తున్నారు. సున్నితంగా ఉండే మహిళల్లో క్రూరత్వం పెరిగిపోతుంది. రాక్షస భార్యల గురించి చెప్పుకుంటూ పోతే హిస్టరీ చాంతాడంత ఉంది. ప్రస్తుతం జరుగుతున్న మెజారిటీ మర్డర్ కథల్లో ఇప్పుడు భార్యే హంతకురాలు సొంత భర్తే హతుడు. అవును ఇది నగ్న సత్యం.
ఇది కూడా చదవండి : TMC : టీఎంసీ, క్యూసెక్కు అంటే ఏమిటి..? ఈ పదాలకు అర్థం తెలుసా..?
భర్తలే టార్గెట్ గా.. హత్యలు..
ప్రస్తుత సమాజంలో ఏం జరుగుతుంది అంటే… భర్తల హత్యలు జరుగుతున్నాయి అనే చెప్పాలి.
గత కొన్ని సంవత్సరాల కిందటి వరకు మహిళలు నిద్ర లేవాలి. మహిళా లోకం మేలుకోవాలిన అని సమాజంలో ఎన్నో నినాదాలు, ఉద్యమాలు నడిచాయి. కానీ మహిళలు ఇలా మేలుకుంటారని సమాజం ఊహించలేదు. నిజంగా మహిళా లోకం నిద్ర లేచింది. ఎంతాల అంటే… తమ అక్రమ సంబంధానికి అడ్డు పడితే.. కట్టుకున్న సొంత భర్తలనే చంపేసే రేంజ్ కు వెళ్లిపోయారు. తము తప్పులు చేస్తాం.. కానీ శిక్షలు మాత్రం భర్తలకే వేస్తాం అన్నట్టుగా.. మేలుకున్నారు. అవును ప్రస్తుతం మహిళలను చూసి మగాళ్లు భయపడాల్సిన స్థితికి వచ్చారు. గత కొంత కాలం క్రితం.. మహిళలు అమయాకులా, మగవాళ్ళు అమాయకులు అంటే సెకండ్ ఆలోచించకుండా మహిళలే అని చెప్పేవాళ్లు. కానీ ఇప్పుడు మగాళ్లు అమాయకులు అని చెప్పాల్సి వస్తుంది. అవును నిజంగా ఈ విషయంలో మగాళ్లు అమయకులే..
ఇది కూడా చదవండి : Nitin Gadkari : వాహనదారులకు నితిన్ గడ్కరీ బంపర్ ఆఫర్… 3 వేలు పెట్టు… 2 వందలు కొట్టు…
తప్పు మాది.. శిక్ష మీది..
ప్రస్తుతం సమాజంలో మహిళలు ఏలా ఉన్నారు అంటే.. మేం తప్పులు చేస్తాం… కానీ చావాల్సింది మాత్రం మగాళ్లే. అంటూ నిస్సిగ్గుగా బరితెగించి ప్రవర్తిస్తున్నారు. తెలుగులో ఒక సమేత ఉంది.. సెకండ్ ఛాన్స్ ఇస్తే.. ఏకులు మేకులవుతాయి అని. ప్రస్తుతం మహిళల తీరు సైతం ఇలాగే ఉంది. పక్కగా భర్తలకు తెలియకుండా భర్తలను లేపేందుకు స్వతగా స్కెచ్చులు వేస్తున్నారు. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది అంటే.. భార్య స్కెచ్ వేస్తే అది జరిగి తిరాల్సిందే. అలాటి మహా భారతంలో శకుని ప్లాన్ వేస్తే కురుక్షేత్రం యుద్దం జరిగింది. ఇటీవల కాలంలో భార్యలు స్కేచ్ వేస్తే అది జరిగి తీరాల్సిందే. తమ భర్తలు అనంతలోకాలకు వెళ్లాల్సిందే. సోషల్ మీడియా సంబంధాలు, పక్కింటి పరిచయాలు, వివాహేతర సంబంధాల పండంటి కాపురంలో చిచ్చులు పెడుతున్నాయి. ప్రియుడి పడక సుఖం కోసం భార్యలు సొంత భార్తలను ప్రాణాలనున తీస్తు హంతకురాళ్లుగా మారుతున్నారు. ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే.. భార్యలు తప్పు చేసిన నిలదీయాలంటే భర్తలు వణికిపోయే దుస్థితి వచ్చేసింది.
ఇది కూడా చదవండి : Uber : Ola, Rapido, Uber కి బిగ్ షాక్… ఆ ఆప్షన్ రద్దు…?
పెళ్లికి ముందే అక్రమ సంబంధాలు
పెళ్లికి ముందే ప్రియుడితో సంబంధాలు పెట్టుకుంటున్నారు. కానీ పెళ్లి మాత్రం వేరే వాడిని చేసుకుంటున్నారు. పెళ్లి చూపుల్లో నీకు తను ఇష్టమా అంటే.. అవుననే తలు ఊపేస్తున్నారు. తల వచ్చి తాళి కట్టించుకుంటున్నారు. ఏడడుగులు వేసి అత్తారింట్లో అడుగు పెడుతున్నారు. ఆ తర్వాత వరుడికి చుక్కలు చూపిస్తున్నారు. పెళ్లం అంటే గయ్యాళి అనే పదానికి న్యాయం చేస్తున్నారు. నాలుగు గోడల మధ్య తమలోని రాక్షసత్వాన్ని బయట పెడుతున్నారు. పెళ్లిలో ఎంత అమాయకంగా ఉంటున్నారో.. ఆ తర్వాత భర్తలకు అసలు సినిమా చూపిస్తున్నారు. ఇక పెళ్లైందిగా అని భర్త శోభనం గదిలోకి వెళ్లే.. భార్య బెదిరింపులకు భర్త జగజగ వణికిపోతున్నారు. తమ ప్రేమ వ్యవహారాన్ని దాచి పెట్టి కట్టుకున్న భర్తను అతి కిరాతకంగా హత్య చేయిస్తున్నారు. నమ్మించి కట్టుకున్నోడి గొంతు కోస్తున్నారు. ఆ పై ప్రియుడితో జంప్ జిలాని అంటున్నారు. ఇక్కడు ప్రియుడు బాగుండు, ప్రియురాలు బాగుండు.. కానీ పెద్దల సమక్షం లో 400 మంది లో పెళ్లి చేసుకున్న వరుడు మాత్రం శత్రువు అయిపోయాడు. ఆ పై అతనికి ఫోటోకి దండేసి గోడేక్కిస్తున్నారు.
ఇది కూడా చదవండి : Space Travel Jahnavi : అంతరిక్షంలోకి 23 ఏళ్ల తెలుగు యువతి.. పాల కొల్లు నుంచి పాలపుంత దాకా..!
పెళ్లి అయితే ఏంటి..?
గతంలో పెళ్లికి ముందు మాత్రమే ఇలా జరిగేవి. లేదంటే పెళ్లైన 5 ఏళ్లలో 10 ఏళ్లకో భర్తలు గానీ, భార్యలు గానీ వివాహేత సంబంధం పెట్టుకునే వారు. కానీ ప్రస్తుతం ట్రెండ్ మారింది. పెళ్లికి ముందే ప్రియుడితో సంబంధం… మరో వైపు తల్లిదండ్రులు చూసిన పెళ్లికి సిద్దం అవుతారు పెళ్లి చేసుకుంటారు. వివాహం అయ్యి నెల అయిందా.. రెండు నెలలు అయిందా .. అని చూడటం లేదు. పెళ్లి అయితే ఏంటి..? వివాహేతర సంబంధమే తమకు ముఖ్యం అనుకుంటున్నారు. అదే తమ జీవితం అని గుడ్డిగా నమ్ముతున్నారు. ముందు వెనక ఆలోచించకుండా ప్రియుడితో తమ చేసేది తప్పు అని తెలిసినా.. ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తలనే కడతేరుస్తున్నారు. కొంతరు సూపారీ ఇచ్చి హత్యలు చేయిస్తే.. మరి కొందరు తమే స్వయంగా హత్యలు చేస్తున్నారు. ఇంకోందరు అయితే భర్తలను అతి కిరతాకంగా చంపేసిన తర్వాత తమ ప్రియుడిలకు వీడియో కాల్స్ చేసి చూపిస్తున్నారు. టెక్నాలజీ పెరిగే కొద్ది.. హత్యలు ఏలా చేయ్యాలని భార్యలు ప్లాన్స్ వేస్తున్నారు. దీంతో మహిళల్లో పైశాచికత్వం పెరిగిపోతుంది. పెళ్లై పిల్లలు ఉన్నా అమితంగా ప్రేమించే భర్తలు ఉన్న.. భార్యలు పట్టించుకోవడం లేదు. భార్యను చందమామలా చూసుకునే భర్త శత్రువు అయ్యాడు. ప్రియుడే పారాయి వాడైనా అతడే సర్వం అనుకుంటున్నారు.
ఇది కూడా చదవండి : 200-year-old condom : 200 ఏళ్ల నాటి కండోమ్… ఇది వాడితే స్వర్గమే..!
వివాహ బంధాలు బీటలు..
నిజంగా ఒక్క మాటలో చెప్పాలంటే… ప్రస్తుతం వివాహ బంధాలు బీటలు పారుతున్నాయి. మొన్న ఆ మధ్య మేఘాలయ హనిమూన్ హత్య దేశ వ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. పెళ్లై భార్యతో సంతోషంగా ఉండాలని హాని మూన్ కి వెళ్తే అక్కడ కట్టుకున్న భర్తనే సొంత భార్య సూపారి ఇచ్చి మర్డర్ చేయిచింది. ఆ హత్య కేసు మరువక ముందే తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లా తేజేశ్వర్ హత్య తెలుగు రాష్ట్రాలను ఊలిక్కి పడేలా చేసింది. హనీమూన్ కేసుతో గద్వాల్ కేసు పోల్చలేం. ఎందుకంటే హనీమూన్ కేసులో భార్యాభర్తలు పెద్దలు కుదుర్చిన పెళ్లి. కానీ గద్వాల్ జిల్లా లో జరిగిన తేజేశ్వర్ హత్య ప్రేమ వివాహం. ప్రేమించి పెద్దలను ఎదిరించి, ఒప్పించి ప్రియురాలిని పెళ్లి చేసుకున్నాడు. కానీ ఇప్పుడు ఆ ప్రేమ పెళ్లే, తన ప్రియురాలే తన ప్రియుడితో హత్య చేయించింది. పక్కా స్కేచ్ వేసి లేపేసారు. ఆ పై మాల్దీవులకు, లడక్ పారిపోయేందుకు ప్లాన్స్ వేసుకున్నారు.
ఇది కూడా చదవండి : Srisailam Dam : డేంజర్ లో శ్రీశైలం… ఏ క్షణమైనా కూలిపోయే ప్రమాదం..?
కొత్త కొత్త ప్లాన్స్ తో హత్యలు..
ఇక సమాజంలో భర్తలను హత్యలు చేయడంలో ఒకరిని మించి మరోకరు కొత్త కొత్త ప్లాన్స్ వేసుకుంటున్నారు. ఒకరేమో సమోసాలో పురుగు మందు పెట్టి చంపుతున్నారు, మరోకరు మజా విషయం పోసి చంపుతున్నారు, ఇంకొకరు అయితే ఏకంగా ఫస్ట్ నైట్ రూమ్ లోకి వెళ్తే కత్తి పట్టుకుని నాపై చేయ్ వేస్తు 35 ముక్కలే చేస్తానని భార్తకు వార్నింగ్ ఇచ్చి మరుసటి రోజే ప్రియుడితో లేచిపోయింది. దీంతో యువత పెళ్లిళ్లు చేసుకోవాలని కలలో కూడా అనుకోవడం లేదు. పెళ్లి చేసుకోవడం కన్న సోలో బ్రతుకే సో బేటర్ అంటూ తమ పని తాము చూసుకుంటున్నారు.
ఈ చిన్న లాజిక్ ఎలా మరిచారు..!
నిజంగా ఇప్పటి మహిళలు ఏం ఆలోచిస్తున్నారు. ఎందుకని ఈ హత్యలు చేస్తున్నారు. ప్రియుడు ఉన్నాడు సరే.. పెళ్లి అయ్యాక విడాకులు తీసుకుని మరో పెళ్లి చేసుకోవచ్చు కదా. ఎందుకని ప్రియుడు ఉన్న సరే పెద్దలు కుదుర్చిన పెళ్లి చేసుకోని.. పని గట్టుకోని సొంత భర్తలనే హత్యలు చేస్తున్నారు. విడాకులు తీసుకుని సైడ్ అయి పెళ్లి చేసుకుని మరో కొత్త జీవితం మొదలైవుతుంది. సొంత భర్తలనే చంపుకుంటే ఇలా జైలు పాలు అయి కటకటాల్లోకే వెళ్లాలి. ఎందుకని ఈ చిన్న లాజిక్ మరచిపోతున్నారు. ఎది ఏమైనా ఇలా హత్యలు చేస్తు ప్రియుడి సుఖం కోసం వెంపర్లాడితే ఖచ్చితంగా జైళు ఊసలు లెక్కెట్టాల్సిందే.
Suresh