Category: Telangana

  • Space Travel Jahnavi : అంతరిక్షంలోకి 23 ఏళ్ల తెలుగు యువతి.. పాల కొల్లు నుంచి పాలపుంత దాకా..!

    Space Travel Jahnavi : అంతరిక్షంలోకి 23 ఏళ్ల తెలుగు యువతి.. పాల కొల్లు నుంచి పాలపుంత దాకా..!

    అంతరిక్షం… (space) ప్రతి ఒక్కరు భూమిపై నుంచి నిత్యం చూస్తూనే ఉంటాం. నిజంగా చిన్న తనంలో అక్కడికి వెళ్లాలని మనలో ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ అది సాధ్యం కాదు. వాస్తవానికి చెప్పాలంటే.. అంతరిక్షంలోకి వెళ్ళడం అందరికీ సాధ్యమయ్యే పనికాదు..! ఇప్పటివరకు భారతదేశం నుంచి అంతరిక్షంలోకి వెళ్లిన మహిళ వ్యోమగాముల్లో కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్ గురించే మనకు తెలుసు. కానీ వాళ్లతో పాటు మన తె లుగు రాష్ట్రాల నుంచి ఇది వరకు ఓ వ్యోమగామి…

  • Raja Singh’s : తెలంగాణ బీజేపీ పార్టీకి రాజాసింగ్ బిగ్ షాక్… పార్టీకి రాజీనామా

    Raja Singh’s : తెలంగాణ బీజేపీ పార్టీకి రాజాసింగ్ బిగ్ షాక్… పార్టీకి రాజీనామా

    గోషామహాల్ (Goshamahal) ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh’s) సంచల నిర్ణయం తీసుకున్నారు. బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు సోమవారం ఆయన ప్రకటించారు. రాజీనామా లేఖను రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి ఎమ్మెల్యే రాజాసింగ్ అందజేశారు. బీజేపీ (BJP) అధ్యక్ష పదవికి తన సిఫార్సు చేసిన అభ్యర్థిని పార్టీ నాయకత్వం పరిగణనలోకి తీసుకోకపోవడంతో ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంలో ఆయన, పార్టీని వీడేందుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇది కూడా చదవండి : TMC : టీఎంసీ, క్యూసెక్కు…

  • Maha News : మహా న్యూస్ ఆఫీస్ పై బీఆర్ఎస్ శ్రేణుల దాడి.. కేటీఆర్ రియాక్ష్ ఇదే..!

    Maha News : మహా న్యూస్ ఆఫీస్ పై బీఆర్ఎస్ శ్రేణుల దాడి.. కేటీఆర్ రియాక్ష్ ఇదే..!

    హైదరాబాద్ (Hyderabad) జూబ్లిహిల్స్ (Jubilee Hills) లో ఉన్న మహాన్యూస్ (Mahanews) టీవీ చానల్, కార్యాలయంపై బీఆర్ఎస్ (BRS) కార్యకర్తలు దాడి చేశారు. సడెన్‌గా గుంపులా వచ్చి.. కార్యాలయంపై విరుచుకుపడ్డారు. ఆఫీస్ ఎదురుగా ఉన్న కార్లతో పాటు.. కార్యాలయం లోపలుకు చొచ్చుకు వెళ్లి దాడి చేశారు. రిసెప్షన్ తో పాటు స్టూడియోను కూడా ధ్వంసం చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తల దాడితో ఉద్యోగులంతా భయాందోళనకు గురయ్యారు. దాడి చేయడానికే వచ్చినట్లుగా ధ్వంసం చేసేసి ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోయారు.…

  • Swetcha Votarkar : స్వేచ్ఛ చివరి కోరిక… నాన్న వాడిని వదలొద్దు…

    Swetcha Votarkar : స్వేచ్ఛ చివరి కోరిక… నాన్న వాడిని వదలొద్దు…

    ఎప్పుడు నవ్వుతూ ఉండే స్వేచ్ఛకు స్వేచ్ఛ లేకుండా చేసింది ఎవరు..? ఆత్మహత్య చేసుకునేంతలా.. స్వేచ్ఛకు భంగం కలిగించింది ఎవరు..? నిజంగా స్వేచ్ఛది ఆత్మహత్యనా..? హత్యనా..? నాన్న వాడిని వదలొద్దు అంటూ స్వేచ్ఛ మాటలు స్వేచ్ఛకు పూర్ణచంద్రరావు తో సంబంధం ఉందా..? పూర్ణచంద్రరావు స్వేచ్ఛతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడా..? నిజంగా స్వేచ్ఛ తండ్రి చెప్పినట్లే పూర్ణచంద్రరావు వల్లే ఆత్మహత్య చేసుకుందా..? స్వేచ్ఛ (Swetcha Votarkar)… ఎప్పుడు వార్తలు చదువుతూ సమాజంలో జరిగే మంచి చెడుల గురించి, ప్రజలకు చెప్పే…

  • TV Anchor : స్వేచ్ఛ మృతిపై.. అనుమానాలు.. జరిగింది ఇదే…!

    TV Anchor : స్వేచ్ఛ మృతిపై.. అనుమానాలు.. జరిగింది ఇదే…!

    ప్రముఖ టీ న్యూస్ (T News) ఛానల్ లో న్యూస్ ప్రజెంటర్, టీవీ యాంకర్ (TV Anchor), ప్రముఖ జర్నలిస్ట్(Journalist), రచయిత్రి (Writer), వక్త తెలంగాణ ఉద్యమ కారిణి అయిన స్వేచ్ఛ వొటార్కర్ ఆత్మహత్య హత్య చేసుకుంది. కాగా ఈమె ఆత్మహత్యపై అనేక మంది అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆమె ఎంతో ధైర్య వంతురాలు.. ఆమె ఇలాంటి పని ఎందుకు చేస్తుంది..? ఆత్మహత్య ఎందుకు చేసుకుంటుంది..? అంటూ తోటి జర్నలిస్టులు, ఆమె మిత్రులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.…

  • 10th Supplementary Results :తెలంగాణ టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

    10th Supplementary Results :తెలంగాణ టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

    తెలంగాణ పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాలను విద్యాశాఖ విడుదల చేసింది. జూన్ 3 నుంచి జూన్ 13 వరకు జరిగిన టెన్త్ సప్లి ఎగ్జామ్ పేపర్స్ ను జూన్ 14 నుంచి 16 వరకు స్పాట్ వాల్యూయేషన్ చేశారు. పదో తరగతి సప్లీమెంటరి పరీక్షలకు 42,834 మంది దరఖాస్తు చేసుకోగా.. 38,741 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఇక వీరిలో 28,415 మంది ఉత్తీర్ణలయ్యారు. పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాల్లో 73.35 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలురు…

  • TMC : టీఎంసీ, క్యూసెక్కు అంటే ఏమిటి..? ఈ ప‌దాల‌కు అర్థం తెలుసా..?

    TMC : టీఎంసీ, క్యూసెక్కు అంటే ఏమిటి..? ఈ ప‌దాల‌కు అర్థం తెలుసా..?

    TMC, క్యూసెక్… ఈ పదాలను వార్తల్లో గానీ, సోషల్ మీడియాలో గానీ, మీరు తరుచు వినే ఉంటారు. ఇక వర్షాకాలం వచ్చిందంటే చాలు భారీ వర్షాలు, వరదలు సంభవిస్తాయి. ఇక ఆ వరద నీరు అంతా నదుల రూపంలో… డ్యాంలో కి గానీ, రిజర్వాయర్ లోకి గానీ భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఇక ప్రాజెక్టులో నీరు భారీగా చేరడం, వాటిని టీఎంసీల ప్రాదిపదికన దిగువకు వదులుతున్నారు. మరో అంశంలో ఎగువ దిగువ రాష్ట్రాల నీటి…

  • Jurala Project in Danger : డేంజర్ లో జూరాల … ఏ క్షణమైనా కొట్టుకుపోవచ్చు..?

    Jurala Project in Danger : డేంజర్ లో జూరాల … ఏ క్షణమైనా కొట్టుకుపోవచ్చు..?

    డేంజర్ లో జూరాల … తెలంగాణలో (Telangana) మరో ప్రాజెక్టు డేంజర్ జోన్ ఉంది. అదేదో కాదు మహబూబ్ నగర్ లో (Mahabubnagar) ఉన్న ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు (Priyadarshini Jurala Project). అవును ప్రస్తుతం ఈ ప్రాజెక్టు డెంజర్ జోన్ లో కొట్టు మిట్టాడుతుంది. పొరుగు రాష్ట్రాలలో కురుస్తున్న కుంభవృష్టి వల్ల కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. క్షణం క్షణం కృష్ణ నదిలో నీటి మట్టం పెరుగుతుంది. ఇక ఆ జల ప్రవాహం ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు…

  • Nitin Gadkari : వాహనదారులకు నితిన్ గడ్కరీ బంపర్ ఆఫర్… 3 వేలు పెట్టు… 2 వందలు కొట్టు…

    Nitin Gadkari : వాహనదారులకు నితిన్ గడ్కరీ బంపర్ ఆఫర్… 3 వేలు పెట్టు… 2 వందలు కొట్టు…

    వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం (Central Govt) మరో సారి గుడ్ న్యూస్ ప్రకటించింది. దేశంలో టోల్ గేట్ (Toll gate) టోల్ కట్టే విధానం పై ప్రజల్లో అవగాహన కల్పిస్తు ట్యాక్స్ కట్టే వారికి వరుసగా మరో సారి శుభ వార్త చెప్పింది. ఈ సరికొత్త విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ఈ స్వాతంత్ర్య దినోత్సవ నుంచి అందుబాటులోకి తెచ్చేలా ప్రణాళికలు రచించింది. ఇక విషయంలోకి వెళ్తే… కేంద్ర ప్రభుత్వం వాహనదారులకు ఈ స్వాతంత్య్ర దినోత్సవమే (Independence Day)…

  • Bhaiya Sunny Yadav : సింహాచలంలో ప్రత్యక్షమైన యూట్యూబర్ బయ్య సన్నీ యాదవ్ … ఆ నెల రోజులు ఎక్కడున్నాడు..?

    Bhaiya Sunny Yadav : సింహాచలంలో ప్రత్యక్షమైన యూట్యూబర్ బయ్య సన్నీ యాదవ్ … ఆ నెల రోజులు ఎక్కడున్నాడు..?

    Simhachalam : గత కొన్ని రోజులుగా కనిపించకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన ప్రముఖ యూట్యూబర్ (YouTuber) భయ్యా సన్నీ యాదవ్ (Bhaiya Sunny Yadav) ఆచూకీ లభ్యమైంది. దీంతో అతడి మిస్సింగ్ డ్రామాకు తెర పడింది అనే చెప్పాలి. తాజాగా అతడు ఆంధ్రప్రదేశ్‌లోని సింహాచలంలో ప్రత్యక్షమయ్యాడు. నెల రోజుల కిందట చెన్నై ఎయిర్‌పోర్ట్‌ నుంచి కనిపించకుండా పోయిన భయ్యా సన్నీ యాదవ్‌.. లేటెస్ట్‌గా “నేనొచ్చేశా” అంటూ ఇన్‌స్టాలో పోస్టు పెట్టాడు. అంతకుముందు పాకిస్తాన్‌కు వెళ్లి వస్తుండగా చెన్నై ఎయిర్‌పోర్టులో…