Category: Telangana
-

Telangana liquor sales : లిక్కర్ అమ్మకాల్లో తెలంగాణ రికార్డు బ్రేక్ చేయబోతుందా..!
విజయదశమి, గాంధీ జయంతి పర్వదినాలు ఒకే రోజు (గురువారం) రావడంతో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా మద్యం, మాంసం విక్రయాలపై నిషేధం విధించింది. ఈ ‘డ్రై డే’ ప్రకటనతో మందుబాబులు ముందుగానే అప్రమత్తమయ్యారు. పండగకు ఎలాంటి లోటు రాకుండా చూసుకున్నారు. ఫలితంగా, పండగకు ముందు రోజైన బుధవారం ఒక్కరోజే రాష్ట్ర ఖజానాకు మద్యం అమ్మకాల ద్వారా ఏకంగా రూ.340 కోట్ల రికార్డు స్థాయి ఆదాయం సమకూరింది. ఇక విషయంలోకి వెళ్తే.. సాధారణంగా రాష్ట్రంలో రోజుకు సగటున రూ.100 నుంచి…
-

Telangana News Liquor Shops : తెలంగాణలో మద్యం టెండర్లు షురూ..
కొత్త మద్యం దుకాణాలు.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త మద్యం దుకాణాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఇవాళ్టి నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అక్టోబర్ 18 వరకు ఆసక్తికలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం మద్యం దుకాణాల కేటాయింపు, షెడ్యూల్‌కు మార్గదర్శకాలు జారీ చేసింది. దుకాణాల కేటాయింపులో గౌడ్ సామాజిక వర్గానికి 15 %, ఎస్సీలకు 10 %, ఎస్టీలకు 5 % రిజర్వేషన్లు కల్పించనున్నారు. ఈ నేపథ్యంలో రిజర్వేషన్ దరఖాస్తుదారులకు కుల ధ్రువీకరణ తప్పనిసరి…
-

Gold Price : పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు..
భారతదేశంలో బంగారం ధరలు గత కొన్ని రోజులుగా రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. ఏకంగా ఆల్ టైం హైకి చేరుకున్నాయి. అయితే ప్రస్తుతం బంగారం ధరలో కొంత స్థిరత్వం కనిపిస్తోంది. గత మూడు రోజులుగా బంగారం క్రమంగా తగ్గుతూ వస్తోంది. బంగారం ధరకు కళ్ళెం పడడం దీంతో నవరాత్రి లేదా దీపావళి వంటి పండుగలకు లేదా వివాహాలకు లేదా ప్రస్తుతం బంగారం కొనాలని ఆలోచిస్తున్న వారికి ఉపశమనం అని భావిస్తున్న వేళ.. ఇప్పటి వరకూ ఎన్నడూ లేనంతగా బంగారం…
-

Aarogyasri : రాష్ట్రంలో నిలిచిపోయిన ఆరోగ్య శ్రీ సేవలు.. నిరసనలో ప్రైవేటు ఆసుపత్రులు..
తెలంగాణలో నేటి అర్ధరాత్రి నుంచి ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తున్నట్లు తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రకటించింది. ఈ మేరకు ఆ సంస్థ ఒక ప్రకటన విడుదల చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రజా ఆరోగ్యంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అయ్యాయి. తెలంగాణలో ఇవాళ్టి నుంచి సేవలు నిలిచిపోనున్నాయి. బకాయిలు చెల్లించకపోవడంతో OPD సేవలు నిలిపివేస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ ఆస్పత్రులు ప్రకటించాయి. ప్రభుత్వం నుంచి బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్…
-

Metro 2.0 : పాతబస్తీలో మెట్రో పరుగులు.. చార్మినార్ చుట్టూ కూల్చివేతలు షూరు
యాంకర్ పార్ట్ 1 హైదరాబాద్ వాసులకు మరో గుడ్ న్యూస్ . దశాబ్దానికి పైగా కొనసాగుతున్న పాతబస్తీ మెట్రో కల ఇప్పుడు నెరవేరే దిశగా అడుగులు పడుతున్నాయి. హైదరాబాద్లో ట్రాఫిక్ కు చెక్ పెట్టేలా హైదరాబాద్ ఓల్డ్ సిటీ మెట్రో రైల్ కారిడార్ నిర్మాణానికి సంబంధించి సన్నాహక పనులు కీలక దశకు చేరుకుంటున్నాయి. ఇక ఈ విషయాన్ని హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో రైల్ లిమిటెడ్ ఎన్ వి ఎస్ రెడ్డి పేర్కొన్నారు. ఇక విషయంలోకి వెళ్తే.. ఎన్నో…
-

BRS : సంపన్న పార్టీగా BRS.. ఎన్ని కోట్లు ఉన్నాయో తెలుసా..?
దేశంలోని ప్రాంతీయ పార్టీల ఆదాయంలో తెలుగు రాష్ట్రాల పార్టీలు సత్తా చాటాయి. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ విడుదల చేసిన నివేదిక ప్రకారం, తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్ దేశంలోనే అత్యంత సంపన్న ప్రాంతీయ పార్టీగా మొదటి స్థానంలో నిలిచింది. ఈ జాబితాలోని తొలి ఐదు స్థానాల్లో మూడు తెలుగు పార్టీలు ఉండటం విశేషం. కానీ తెలంగాణలో బీఆర్ఎస్ అధికారం కోల్పోయినా విరాళాలు మాత్రం బాగా రాబట్టింది. ఏకంగా టాప్‌లో నిలిచింది.…
-

KGBV Hostel : ఆ విద్యార్ధలుకు పురుగుల పులిహోర.. నీ పిళ్లలకు పెడతారా సీఎం గారు..
హాస్టల్ విద్యార్థులు మన బిడ్డ కాదా..? ప్రభుత్వ హాస్టల్ లో చదివే విద్యార్థులు రేపటి దేశ భావి భారత పౌరులు. మనల్ని నమ్మి బడికి పంపించిన గారాల బిడ్డలు వాళ్లు. విద్యార్థుల కంట్లో నలుసు పడిన తీసే గార్డియన్ లా ఉండాలి.. అని ఇటీవల అధికారంలో స్ఫూర్తిని నింపారు సీఎం రేవంత్ రెడ్డి. విద్యా శాఖలో నిధుల కేటాయింపులు కూడా పెంచుతున్నామని భరోసా ఇచ్చారు. కానీ ఆయనకు అంటున్న బంగారు కలలు కలలుగానే ఉంటున్నాయి. విద్యాశాఖలో అధికారుల…
-

Hyderabad cooker Murder : కూకట్ పల్లిలో.. కుక్కర్‌తో మర్డర్.. తాపిగా స్నానం చేసి వెళ్లిన సైకో కిల్లర్
హైదరాబాద్‌లో రోజురోజుకూ పెరుగుతున్న నేరాలు నగరవాసుల్ని భయాందోళనకు గురి చేస్తున్నాయి. గతంలో మరణం ఎక్కడి నుంచి వస్తుందో అని భయం పడేవాళ్ళం. కానీ ప్రస్తుత మరణం ఏ వస్తువుతో వస్తుంది అని భయం భయంతో ఉన్నారు. ఇక ఇప్పటికే రకరకాలుగా.. హత్యలు చూసి ఉన్నాం. ఒక్కడ హత్య ఒకటే.. కానీ హత్యలు చేసే మార్గాలే వేరు. తుపాకులు అవసరం లేదు.. కత్తులు అంతకన్నా అవసరం లేదు. ఇంట్లో ఉండే వంట సామాన్ తో కూడా హత్యలు చేయవచ్చు…
-

Kalvakuntla Kavitha : BRS నుంచి కవిత ఆవుట్..! సస్పెండ్ చేసిన కేసీఆర్
Kalvakuntla Kavitha : తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కూతురు, బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై వేటు పడింది. ఇటీవల ఆమె సొంత పార్టీ నాయకులపైనే తీవ్ర విమర్శలు చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. నిన్న(సోమవారం) కవిత మరో అడుగు ముందుకేశారు. ప్రెస్ మీటు పెట్టిమరీ సొంత కుటుంబసభ్యులే కాదు మాజీ మంత్రి హరీష్ రావు, ఎంపీ సంతోష్ రావులపై తీవ్ర విమర్శలు చేశారు. దీంతో పార్టీ లైన్ ను ఆమె పూర్తిగా దాటినట్లు అదినేత కేసీఆర్…
-

Kamareddy Floods : కామారెడ్డిలో క్లౌడ్ బరస్ట్.. నీట మునిగిన నగరం
తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వినాయకచవితి పర్వదినం వేళ కుండపోత వర్షాలు కురుస్తుండటంతో పండుగ వాతావరణం లేకుండా పోయింది. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా.. కురిసిన కుండపోత వర్షం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. తిమ్మారెడ్డి వద్ద ఉన్న కల్యాణి వాగు ఒక్కసారిగా ఉప్పొంగడంతో, బ్రిడ్జి నిర్మాణ పనుల్లో నిమగ్నమైన ఆరుగురు కార్మికులు వరద నీటిలో చిక్కుకుపోయారు. ప్రాణాలను కాపాడుకునేందుకు వారు సమీపంలోని డీసీఎం వాహనంపై ఉన్న వాటర్ ట్యాంకర్‌పైకి ఎక్కి సహాయం కోసం ఎదురుచూస్తు ఆర్తనాదాలు చేస్తున్నారు.…