Category: Tech

  • Digital Payments : BHIM యాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. భారీగా క్యాష్‌ బ్యాక్ ఆఫర్లు..!

    Digital Payments : BHIM యాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. భారీగా క్యాష్‌ బ్యాక్ ఆఫర్లు..!

    స్వదేశీ డిజిటల్ చెల్లింపుల ప్లాట్‌ఫామ్ భీమ్ (BHIM) పేమెంట్స్ యాప్.. యూజర్లకు అద్భుత ఆఫర్ ప్రకటించింది. 10వ ఏట అడుగు పెట్టిందీ యాప్. దశమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకున్న సందర్భంగా గర్వ్ సే స్వదేశీ క్యాంపెయిన్ ను ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్దేశాలకు అనుగుణంగా డిజిటల్ చెల్లింపులను మరింత ప్రోత్సహించే చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో వినియోగదారులకు ఆఫర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. భీమ్ యూపీఐ యాప్.. తొలిసారిగా భీమ్ యూపీఐ యాప్ ను ఉపయోగించే వారికి 20…

  • Plastic Footpath : హైదరాబాద్ లో జపాన్ టెక్నాలజీ..! ప్లాస్టిక్ వ్యర్థాలతో ఫుట్ పాత్ లు…

    Plastic Footpath : హైదరాబాద్ లో జపాన్ టెక్నాలజీ..! ప్లాస్టిక్ వ్యర్థాలతో ఫుట్ పాత్ లు…

    కొత్త టెక్నాలజీ..! హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్‌లో జీహెచ్ఎంసీ రూ. 1.68 కోట్లతో వినూత్న మోడల్ ఫుట్‌పాత్ ప్రాజెక్టును ప్రారంభించింది. పాదచారుల మార్గాన్ని రీసైకిల్ చేసిన ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి తయారు చేసిన ప్లాస్టిక్ పేవర్ బ్లాకులతో నిర్మిస్తున్నారు. రామానాయుడు స్టూడియో నుంచి బీవీబీ జంక్షన్ వరకు సుమారు 1.5 కిలోమీటర్ల మేర ఈ నిర్మాణం జరుగుతుంది. ఇందులో 65-70 శాతం వరకు పాత సింగిల్-యూజ్ ప్లాస్టిక్ వ్యర్థాలను వాడుతున్నారు. ప్లాస్టిక్ కాలుష్యాన్ని తగ్గించి, పర్యావరణ హితమైన నిర్మాణాలు చేపట్టే…

  • TCS : TCSలో మళ్లీ కోతలు.. 12, వేల ఉద్యోగులు ఔట్..!

    TCS : TCSలో మళ్లీ కోతలు.. 12, వేల ఉద్యోగులు ఔట్..!

    సాఫ్ట్‌వేర్‌ రంగం అనిశ్చితిగా మారుపేరుగా మారిపోతుంది. కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు ఎన్ని కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తున్నాయో అంత కంటే ఎక్కువ ఉద్యోగాలు కూడా పోతున్నాయి. తాజాగా ఏఐ కారణంగా ఒక్క కంపెనీ నుంచే ఏకంగా 12 వేల ఉద్యోగులు ఇంటికి పోవాల్సిన పరిస్థితి నెలకొంది. భారతదేశపు అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ 2026 ఆర్థిక సంవత్సరంలో తన ఉద్యోగులను 2 శాతం తగ్గించుకోనుంది. ఇది ప్రధానంగా మధ్య, సీనియర్ మేనేజ్‌మెంట్‌పై ప్రభావం చూపుతుందని…

  • Google : గూగుల్ ఉద్యోగులకు బిగ్ షాక్‌.. మళ్లీ మొదలైన లేఆఫ్‌లు

    Google : గూగుల్ ఉద్యోగులకు బిగ్ షాక్‌.. మళ్లీ మొదలైన లేఆఫ్‌లు

    ఈమధ్యకాలంలో ఐటీ కంపెనీల్లో లేఆఫ్‌లు బాగా పెరిగిపోతున్నాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ లాంటి బడా కంపెనీల్లో ఉద్యోగులను తొలగిస్తున్నారు. తాజాగా గూగుల్‌ మరోసారి లేఆఫ్స్‌ ప్రకటించింది ఓ ప్రముఖ కంపెనీ. ఇక విషయంలోకి వెళ్తే.. ప్రపంచ టాప్ సెర్చింజిన్ గూగుల్.. తాజాగా మరో విడత లేఆఫ్స్ ప్రకటించింది. ఈ దఫా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ లోనే కోత పెట్టింది. ఈ డివిజన్ లో దాదాపు 100 మందికి పైగా ఉద్యోగులను తొలగించింది. లేఆఫ్స్ ఎదుర్కొన్న వాళ్లందరూ కూడా ఆర్టిఫీషియల్…

  • EV charging stations : EV ఛార్జీంగ్ బైకర్లకు గుడ్ న్యూస్.. దేశ వ్యాప్తంగా ఈవీ ఛార్జీంగ్ స్టేషన్ల ఏర్పాట్లు..

    EV charging stations : EV ఛార్జీంగ్ బైకర్లకు గుడ్ న్యూస్.. దేశ వ్యాప్తంగా ఈవీ ఛార్జీంగ్ స్టేషన్ల ఏర్పాట్లు..

    Charging Infrastructure : భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (EV) భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం అతిపెద్ద ముందడుగు వేసింది. దేశవ్యాప్తంగా 72,300 పబ్లిక్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసేందుకు పీఎం ఈ-డ్రైవ్ పథకం కింద మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ భారీ లక్ష్యం కోసం తక్షణమే రూ. 2,000 కోట్లను ఖర్చు చేయనుంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. దేశవ్యాప్తంగా విద్యుత్తు వాహనాల (EV) వాడకాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం మరో కొత్త పథకంతో ముందుకొచ్చింది. పీఎం…

  • Social Media Ban : నేపాల్‌లో 26 సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలు నిషేధం

    Social Media Ban : నేపాల్‌లో 26 సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలు నిషేధం

    నేపాల్ ప్రభుత్వం దేశంలో ఫేస్‌బుక్, యూట్యూబ్, ఎక్స్ (ట్విట్టర్)తో సహా మొత్తం 26 సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లపై నిషేధం విధించింది. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. నేపాల్ విధించిన రూల్స్ ఆయా సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలు పాటించలేదని ఇలా చేసింది. ఇక విషయంలోకి వెళ్తే.. భారత్ దాయాయి దేశం నేపాల్ ప్రభుత్వం దేశంలో ఫేస్‌బుక్, యూట్యూబ్, ఎక్స్ X (ట్విట్టర్)తో సహా మొత్తం 26 సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లపై నిషేధం విధించింది. ఈ నిర్ణయం…

  • UPI Collect Request : గూగుల్, ఫోన్ పే యూజర్లకు బిగ్ అలర్ట్… ఆ ఫీచర్ లేనట్లే

    UPI Collect Request : గూగుల్, ఫోన్ పే యూజర్లకు బిగ్ అలర్ట్… ఆ ఫీచర్ లేనట్లే

    గూగుల్ పే (Google Pay), ఫోన్ పే (Phone Pay)వంటి యూపీఐ (UPI) యాప్స్ వాడుతున్న వారికి బిగ్ అలర్ట్. ఇకపై యూపీఐలో రిక్వెస్ట్ మనీ ఫీచర్ (Money Feature) కనుమరుగు కానుంది. అవును మీరు విన్నది నిజమే. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్‌పీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 1 నుంచి ఈ ఫీచర్ ఇకపై ఉండదు. మరి ఆ వివరాలు తెలుసుకుందాం. దేశీయ డిజిటల్ పేమెంట్ల వ్యవస్థలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్…

  • Pregnancy robots : పిల్లలను కనబోతున్న రోబోలు.. 9 నెలల్లో.. డెలివరీ

    Pregnancy robots : పిల్లలను కనబోతున్న రోబోలు.. 9 నెలల్లో.. డెలివరీ

    ప్రస్తుతం ఈ భూప్రపంచంలో మనవాలు తర్వాత అంతటి ఆకారంతో.. ఉన్న వ్యక్తులు ఎవరు అంటే అది కృత్రిమ మనుషులే (Artificial people) అని చెప్పాలి. అవును మనతో పాటు.. ప్రస్తుతం ప్రపంచంలో రోబోల యుగం నడుస్తుంది. ఎక్కడు చూసిన రోబోలే కంటపడుతున్నాయి. స్కూల్ లో రోబోలు, కిచెన్లో రోబోలు, కార్ డ్రైవింగ్ లోనూ రోబోలే, ఆకరికి బాక్సింగ్ లో కూడా రోబోలు కనివిందు చేస్తున్నాయి. టెక్నాలజీతో మనుషులతో సెక్స్ చేసే రోబోలను సైతం తయారు చేశారు. ఇప్పుడు…

  • ICICI Bank : ICICI Bank కస్టమర్లకు బిగ్ షాక్.. 50 వేలు ఉండాల్సిందే..!

    ICICI Bank : ICICI Bank కస్టమర్లకు బిగ్ షాక్.. 50 వేలు ఉండాల్సిందే..!

    ICICI Bank : ఐసీఐసీఐ మీనిమం బ్యాలెన్స్ ఇక నుంచి 50 వేలు.. ICICI Bank క‌స్ట‌మ‌ర్లకు బిగ్ షాక్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ వచ్చింది అని చేప్పాలి. ICICI Bank ఖాతా దారులు బ్యాంక్ బ్యాలెన్స్ గురించి కీలక అప్డేట్ ఇచ్చింది.ఇక వివరాల్లోకి వెళ్తే.. ప్రైవేట్ రంగానికి చెందిన ICICI Bank క‌నీస బ్యాలెన్స్‌ను పెంచేసింది. ఐసీఐసీఐ బ్యాంక్(ICICI Bank) తన సేవింగ్స్ ఖాతాల కనీస సగటు బ్యాలన్స్ నిబంధనల్లో భారీ పెంపు చేస్తున్నట్లు ICICI…

  • UPI New Rules : ఇక పై UPI ఫ్రీ కాదు.. ట్యాక్స్ కట్టాల్సిందే..!

    UPI New Rules : ఇక పై UPI ఫ్రీ కాదు.. ట్యాక్స్ కట్టాల్సిందే..!

    దేశవ్యాప్తంగా యూపీఐ ద్వారా పెద్ద ఎత్తున చెల్లింపులు జరుగుతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే.. డిజిటల్ పేమెంట్స్ కి జనం బాగా అలవాటు పడ్డారు. ప్రస్తుతం ఎక్కడ చూసిన డిజిటల్ చెల్లింపులే. కూరగాయల నుంచి పెద్ద పెద్ద షాపుల వరకు.. ఇటూ చాయ్ తాగిన, చాక్లెట్ కొన్న, సిగరెట్ తాగిన ఇట్టే ఫోన్ పే, గూగుల్ పే, పేటీయం ఇలా యూపిఐ ద్వారానే పేమెంట్స్ చేస్తున్నారు. నిజాని యూపీఐ భారతీయుల జీవితంలో ఒక భాగంగా మారింది. తాజాగా దీనికి…