Category: National

  • KA Paul on Nimisha Priya : నిమిషా ఉరి శిక్షను రద్దు చేయించిన కేఏ పాల్..!

    KA Paul on Nimisha Priya : నిమిషా ఉరి శిక్షను రద్దు చేయించిన కేఏ పాల్..!

    ఉరి శిక్ష రద్దు..! కేరళకు చెందిన నర్సు నిమిష ప్రియ ఉరిశిక్ష వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. యెమన్ దేశం ఆమెకు మరణ శిక్ష విధించింది. చివరి నిమిషంలో ఆమె ఉరిశిక్ష వాయిదా పడింది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం చాలా ప్రయత్నాలే చేసింది. తాజాగా.. కేఏ పాల్ ట్వీట్టర్ లో ఓ సంచలనమైన పోస్ట్ పోస్ట్ చేశారు. తన వల్లే నిమిష ప్రియ ఉరిశిక్ష ఆగిందని కేఏ పాల్ ప్రకటించుకున్నారు. అసలు కేరళ నర్సు నిమిష…

  • Jammu and Kashmir Landslide : జమ్మూకశ్మీర్ లోని పాఠశాలపై విరిగిపడ్డ కొంచరియలు ఒకరు మృతి

    Jammu and Kashmir Landslide : జమ్మూకశ్మీర్ లోని పాఠశాలపై విరిగిపడ్డ కొంచరియలు ఒకరు మృతి

    భూతల స్వర్గం అయిన జమ్మూ కాశ్మీర్ (Jammu and Kashmir)లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. జమ్మూ కశ్మీర్‌లోని పూంచ్ జిల్లా (Poonch District) లో ఉన్న ఒక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల పై కొండచరియలు (Landslides) విరిగిపడటంతో ఒక విద్యార్థి అక్కడక్కడే మరణించగా, నలుగురు విద్యార్థులు, ఒక ఉపాధ్యాయుడు తీవ్రంగా గాయపడ్డారు. గత కొన్ని రోజులుగా ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు కుంభవృష్టి కురుస్తున్నాయి. దీంతో అక్కడక్కడ భారీ వరదలకు కొండచరియలు విరిగిపడినగ ఘటనలు చాలా…

  • VS Achuthanandan : 101 ఏళ్ల వయసులో కేరళ మాజీ సీఎం మృతి

    VS Achuthanandan : 101 ఏళ్ల వయసులో కేరళ మాజీ సీఎం మృతి

    భారత కమ్యూనిస్టు పార్టీ ( Bharat Communist Party) మార్క్సిస్టు (Marxist) లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కేర‌ళ (Kerala) మాజీ ముఖ్యమంత్రి (former Chief Minister) వీఎస్ అచ్యుతానంద‌న్ (VS Achuthanandan) క‌న్నుమూశారు. క‌మ్యూనిస్ట్ కురువృద్ధిగా పేరొందిన‌ ఆయ‌న సోమ‌వారం తుది శ్వాస విడిచారు. సీపీఐ (ఎం) వెట‌ర‌న్ నాయ‌కుడైన అచ్చుతానంద‌న్ గుండె సంబంధిత స‌మ‌స్య‌ల‌తో101 ఏళ్ల వ‌య‌సులో ఈ లోకాన్ని విడిచి వెశారు. జూన్ 23న గుండె నొప్పితో ఆస్ప‌త్రిలో చేరిన ఆయ‌న చికిత్స…

  • Tesla : భారత్ లో టెస్లా పరుగులు… ఎంత ధరనో తెలుసా..?

    Tesla : భారత్ లో టెస్లా పరుగులు… ఎంత ధరనో తెలుసా..?

    అపర కుబేరుడు ఎలన్ మస్క్ (Elon Musk) నేతృత్వంలోని.. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన లగ్జరీ ఎలక్ట్రిక్ వాహన (Electric vehicle) తయారీ దిగ్గజం టెస్లా.. భారత్ మార్కెట్‌లోకి అధికారికంగా అడుగుపెడుతోంది. ఈ మేరకు తొలి షోరూమ్‌ను దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ప్రారంభించేందుకు సన్నద్ధమవుతోంది. ఇక విషయంలోకి వెళ్తే… ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌కు చెందిన లగ్జరీ ఎలక్ట్రిక్‌ కార్ల తయారీ దిగ్గజం టెస్లా భారత్‌లో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో తొలి షోరూం ప్రారంభించనున్నట్లు…

  • Thalapathy Vijay : తమిళనాడు సీఎం అభ్యర్థిగా దళపతి విజయ్

    Thalapathy Vijay : తమిళనాడు సీఎం అభ్యర్థిగా దళపతి విజయ్

    ప్రముఖ తమిళ సినీ నటుడు దళపతి విజయ్ తమిళనాడు పాలిటిక్స్ లో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచంలో మేటి నటుడిగా గుర్తింపు పొందిన దళపతి విజయ్ (Vijay Thalapathy), ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. ఇటీవలే రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆయన, గత ఏడాది ఫిబ్రవరి 24న ‘తమిళగ వెట్రి కళగం’ (TVK – Tamizhaga Vetri Kazhagam) పేరుతో ఒక రాజకీయ పార్టీని స్థాపించారు. ప్రజల ఆశీర్వాదంతో బలమైన ప్రత్యామ్నాయంగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.…

  • Himachal Pradesh : హిమాచల్ లో భారీ వర్షాలు 51 మంది మృతి 25 మంది మిస్సింగ్

    Himachal Pradesh : హిమాచల్ లో భారీ వర్షాలు 51 మంది మృతి 25 మంది మిస్సింగ్

    హిమాలయపు రాష్ట్రం అయిన హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) లో భారీ వర్షాలు ఆకస్మిక వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. అక్కడ కురుస్తున్న కుండపోత వర్షాల కారణంగా సంభవించిన వరదలు, కొండచరియలు (Landslide) విరిగిపడిన ఘటనల్లో ఇప్పటివరకు 10 మంది మరణించగా, మరో 34 మంది గల్లంతయ్యారు. ముఖ్యంగా మండి జిల్లాలో పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. గత 32 గంటల్లో సుమారు 332 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇది…

  • Amarnath Yatra : అమర్నాథ్ యాత్ర షూరు… తొలి బ్యాచ్ ఎంతమంది వెళ్లారు అంటే..?

    Amarnath Yatra : అమర్నాథ్ యాత్ర షూరు… తొలి బ్యాచ్ ఎంతమంది వెళ్లారు అంటే..?

    అమ‌ర్‌నాథ్ యాత్ర‌(Amarnath Yatra)కు స‌మ‌యం ఆస‌న్న‌మైంది. జూలై 3వ తేదీ నుంచి ఆగ‌స్టు 9వ తేదీ వ‌ర‌కు ఆ యాత్ర జ‌ర‌గ‌నున్న‌ది. ఈ నేప‌థ్యంలో జ‌మ్మూక‌శ్మీర్‌లో భారీ భ‌ద్ర‌త‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేర‌కు కేంద్ర హోంశాఖ నిర్ణ‌యం తీసుకున్న‌ది. కేంద్ర సాయుధ పోలీసు ద‌ళాల‌కు (సేఏపీఎఫ్‌) చెందిన సుమారు 580 కంపెనీల సిబ్బందిని మోహ‌రించ‌నున్నారు. అంటే సుమారు 42 వేల మంది భ‌ద్ర‌తా సిబ్బంది అమ‌ర్‌నాథ్ రూట్లో విధుల‌ను నిర్వ‌ర్తించ‌నున్నారు. ఇది కూడా చదవండి :…

  • Himachal Pradesh : హిమాచల్‌ ప్రదేశ్‌కు రెడ్ అలర్ట్.. భారీ వర్షాలకు కుప్పకూలిన ఐదంతస్తుల భవనం

    Himachal Pradesh : హిమాచల్‌ ప్రదేశ్‌కు రెడ్ అలర్ట్.. భారీ వర్షాలకు కుప్పకూలిన ఐదంతస్తుల భవనం

    ఉత్తరాదిని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) ఉత్తరాఖండ్‌ (Uttarakhand) లను కుదిపేస్తున్నాయి. హిమాచల్ లోని 10 జిల్లాలకు వాతావరణ విభాగం వరద హెచ్చరికలు జారీ చేసింది. సిమ్లాలో ఓ ఐదంతస్తుల భవనం కుప్పకూలింది. ముందుజాగ్రత్త చర్యగా ఇందులోని నివాసితులను అధికారులు ముందే అక్కడి నుంచి ఖాళీ చేయించడంతో ప్రాణనష్టం తప్పింది. సమీపం లోని మరిన్ని భవనాలకూ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. హిమాచల్ ప్రదేశ్‌లో గత 24 గంటల…

  • Uttarakhand Floods: ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు.. చార్ ధామ్ యాత్రకు బ్రేక్

    Uttarakhand Floods: ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు.. చార్ ధామ్ యాత్రకు బ్రేక్

    దేవభూమి (Devbhoomi) ఉత్తరాఖండ్‌ (Uttarakhand) ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వానల కారణంగా జనజీవనం స్తంభించింది. ఈ నేపథ్యంలో భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని చార్‌ధామ్ యాత్ర (Char Dham Yatra) ను 24 గంటల పాటు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ముందుజాగ్రత్త చర్యగా చార్‌ధామ్ యాత్రను నిలిపివేస్తున్నట్లు గర్వాల్ డివిజన్ కమిషనర్ వినయ్ శంకర్ పాండే మీడియాకు తెలిపారు. హరిద్వార్ (Haridwar), రుషికేశ్ (Rishikesh), శ్రీనగర్, రుద్రప్రయాగ్, సోన్‌ప్రయాగ్,…

  • Crime Stories : భర్తలు.. భార్యలున్నారు జాగ్రత్త..! భర్తలు బీ కేర్‌ఫుల్..

    Crime Stories : భర్తలు.. భార్యలున్నారు జాగ్రత్త..! భర్తలు బీ కేర్‌ఫుల్..

    కొత్త ప్రేమల మోజులో పడి ప్రాణాలే తీసుకుంటున్నారు కొంద మంది. వయసుతో సంబంధం లేకుండా వ్యామోహాంలో పడుతున్నారు. వివాహతర సంబంధాలతో పచ్చని కుటుంబాల్లో నిప్పు రాచుకుంటున్నారు. ఉన్న దానితో సంతృప్తి చెందకుండా.. లేని దాని కోసం ఆరటపడుతున్నారు. వివాహేత్ర సంబంధాలతో కుటుంబాలు రోడ్డున పడేసుకుంటున్నారు. ఇది కూడా చదవండి : Raja Singh’s : తెలంగాణ బీజేపీ పార్టీకి రాజాసింగ్ బిగ్ షాక్… పార్టీకి రాజీనామా నిన్న సోనా రఘువంశీ.. నేడు ఐశ్వర్య తేజేశ్వర్.. నిన్న సోనా…