Category: Lifestyle

  • Kedarnath Temple Closing : కేదార్‌నాథ్ ఆలయం మూసివేత.. ఆరు నెలలు మంచులోనే..!

    Kedarnath Temple Closing : కేదార్‌నాథ్ ఆలయం మూసివేత.. ఆరు నెలలు మంచులోనే..!

    Kedarnath Temple Closing : దేవ భూమి ఉత్తరాఖండ్‌లోని ప్రసిద్ధ కేదార్‌నాథ్ ఆలయ తలుపులు భాయ్ దూజ్ పండుగ సందర్భంగా మూసివేశారు. వేలాది మంది భక్తుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో.. స్వామి వారిని ఉఖీమఠ్‌లోని ఓంకారేశ్వర్ ఆలయానికి డోలీ యాత్రగా తరలించి కేధార్నాథ్ ఆలయంను మూసివేశారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరాఖండ్‌లోని సుప్రసిద్ధ పవిత్ర పుణ్యక్షేత్రం అయిన కేదార్‌నాథ్ ఆలయ తలుపులు మూసివేశారు. ఈ రోజు ఉదయం తెల్లవారుజామున 4 గంటలకు ప్రత్యేక పూజలు చేపట్టి…

  • Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ లో భార్య చికెన్‌ వండలేదని.. భర్త ఆత్మహత్య

    Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ లో భార్య చికెన్‌ వండలేదని.. భర్త ఆత్మహత్య

    మన దేశంలో సాంప్రదాయంగా కుటుంబ సంబంధాలు, మానవ బంధాలు ఎంతో బలంగా ఉండేవి. చిన్న చిన్న విభేదాలు మాట్లాడుకుని పరిష్కరించుకునే సంస్కృతి ఉండేది. కానీ ఇప్పుడు కాలం మారింది.. పరిస్థితులు మారాయి. క్లేశం – కోపం – ఆవేశం అనే త్రికోణంలో మనుషుల సహనశక్తి తగ్గిపోయింది. ముఖ్యంగా యువత లో సహనానికి బదులుగా వెంటనే స్పందించాలని అలవాటు పెరుగుతోంది. ఫలితంగా కుటుంబాల్లో చిన్న చిన్న విషయాలకే పెద్ద గొడవలు, అసహనాలు పుడుతున్నాయి. ఇప్పటి వరకు మనం పరిక్షల్లో…

  • Maldives Threat : సముద్రంలో మునిగిపోతున్న మాల్దీవులు..!

    Maldives Threat : సముద్రంలో మునిగిపోతున్న మాల్దీవులు..!

    భారతదేశం సమీపాన ఉన్న మాల్దీవులు పర్యాటకంగా ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. ఇక్కడికి మిగతా దేశాల కంటే భారతదేశం నుంచి ఎక్కువగా పర్యాటకులు వస్తుంటారు. భారతదేశం నుంచి అనేక రకాల వస్తువులు మాల్దీవులకు ఎగుమతి అవుతూ ఉంటాయి. ఎక్కువగా ముస్లింలు ఉండే ఈ దేశం త్వరలో సముద్ర భూగర్భంలో కలిసిపోయే అవకాశం ఉందని కొందరు పరిశోధకులు తెలుపుతున్నారు. ఇంతకీ మాల్దీవుల్లో ఏం జరగబోతుంది? అసలు ఎందుకు ఈ దేశం త్వరలో కనిపించదు? ఇక విషయంలోకి వెళ్తే.. కొత్తగా పెళ్లి…

  • KGBV Hostel : ఆ విద్యార్ధలుకు పురుగుల పులిహోర.. నీ పిళ్లలకు పెడతారా సీఎం గారు..

    KGBV Hostel : ఆ విద్యార్ధలుకు పురుగుల పులిహోర.. నీ పిళ్లలకు పెడతారా సీఎం గారు..

    హాస్టల్ విద్యార్థులు మన బిడ్డ కాదా..? ప్రభుత్వ హాస్టల్ లో చదివే విద్యార్థులు రేపటి దేశ భావి భారత పౌరులు. మనల్ని నమ్మి బడికి పంపించిన గారాల బిడ్డలు వాళ్లు. విద్యార్థుల కంట్లో నలుసు పడిన తీసే గార్డియన్ లా ఉండాలి.. అని ఇటీవల అధికారంలో స్ఫూర్తిని నింపారు సీఎం రేవంత్ రెడ్డి. విద్యా శాఖలో నిధుల కేటాయింపులు కూడా పెంచుతున్నామని భరోసా ఇచ్చారు. కానీ ఆయనకు అంటున్న బంగారు కలలు కలలుగానే ఉంటున్నాయి. విద్యాశాఖలో అధికారుల…

  • Sleeping Tips : రాత్రుల్లో నిద్ర పట్టడం లేదా..? అయితే ఈ టిప్స్ పాటించండి.

    Sleeping Tips : రాత్రుల్లో నిద్ర పట్టడం లేదా..? అయితే ఈ టిప్స్ పాటించండి.

    మనలో చాలా మంది రాత్రుళ్లు నిద్ర (Sleep) రాక.. బెడ్బుతో, దిండుతో కుస్తి చేస్తుంటారు. అటూ పొర్లి, ఇటు పొర్లే సరికి అర్ధ రాత్రి దాటిపోయి, తెల్లారిపోతుంది కూడా. ఇలా చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. రాత్రుళ్లు ప్రశాంతంగా నిద్ర పోవాలని ఉందా.. అయితే ఈ ట్రిక్ యూజ్ చేయండి మీకు ఇట్టే నిద్ర పట్టేస్తుంది. మొదటిగా.. పగలు నిద్ర పోవడం తగ్గించుకోండి. పగలు ఎక్కువసేపు పడుకుంటే రాత్రి పూట నిద్ర అవసరం తగ్గుతుంది.. దీంతో…

  • Gulab Jamun : “గులాబ్ జామున్” కు ఆ పేరెలా వచ్చిందో తెలుసా..?

    Gulab Jamun : “గులాబ్ జామున్” కు ఆ పేరెలా వచ్చిందో తెలుసా..?

    గులాబ్ జాము (Gulab Jamu)… ఈ పేరు వింటేనే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి కధా.. ఇలా నోట్లో పెట్టుకోగానే అలా కరిగిపోతుంది. మన ఇంట్లో తమ్ముడిదో, నాన్నదో, అక్క దో బర్త్ డే ఉందా.. అయితే ఆ రోజు ఇంట్లో గులాబ్ జాము జామ్ గుమగుమలాడాల్సిందే. కానీ మీకు ఎప్పుడైనా అనిపించిందా… ఆ గులాబ్ జామ్ కి ఆ పేరు ఎలా వచ్చిందని. కాస్త ఆ గులాబ్ జాము చరిత్రలోకి వెళ్తే.. అప్పట్లో లుక్మత్ అల్-ఖది (…

  • Rakhi Pournami : భారతదేశంలో రక్షాబంధన్ ఎన్ని రకాలుగా జరుపుకుంటారో తెలుసా..?

    Rakhi Pournami : భారతదేశంలో రక్షాబంధన్ ఎన్ని రకాలుగా జరుపుకుంటారో తెలుసా..?

    భారతదేశంలో, రక్షా బంధన్ అనేది ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సెలవుదినం. ఈ సందర్భానికి సిద్ధం కావడానికి సోదరీమణులు ప్రత్యేక రాఖీలు మరియు విందులను ఎంచుకుంటారు. రక్షా బంధన్ రోజున సోదరీమణులు స్వీట్లు అందజేస్తారు.. హారతి (ఒక ఆచార ఆచారం) నిర్వహిస్తారు మరియు వారి సోదరుల మణికట్టు చుట్టూ రాఖీలను కడతారు. ప్రతిగా, సోదరులు తమ సోదరీమణులకు వారి ఆప్యాయత మరియు రక్షణకు చిహ్నంగా బహుమతులు అందజేస్తారు. కుటుంబాలు ఈ వేడుక కోసం కలిసి ఆశీర్వాదాలు ఇచ్చిపుచ్చుకోవడానికి మరియు…

  • Rakhi Special Story : రక్షా బంధన్ వెనుక అసలు కథ ఇదే..!

    Rakhi Special Story : రక్షా బంధన్ వెనుక అసలు కథ ఇదే..!

    రక్షా బంధన్, రాఖీ లేదా రాక్రి అని కూడా పిలుస్తారు, ఇది సోదరులు, సోదరీమణుల మధ్య ప్రేమ, బాధ్యత యొక్క బంధాన్ని గౌరవించడానికి ప్రపంచవ్యాప్తంగా హిందువులు జరుపుకునే ఆనందకరమైన పండుగ. అయితే, ఈ సెలవుదినం యొక్క ప్రాముఖ్యత జీవసంబంధమైన సంబంధాలకు మించి ఉంటుంది, ఎందుకంటే ఇది అన్ని లింగాలు, మతాలు మరియు జాతి నేపథ్యాల ప్రజలను వివిధ రకాల ప్లాటోనిక్ ప్రేమను జరుపుకోవడానికి ఒకచోట చేర్చుతుంది. “రక్షా బంధన్” అనే పదానికి సంస్కృతంలో ‘రక్షణ ముడి’ అని…

  • Rakhi festival : రాఖీ ఏ సమయంలో కట్టాలో తెలుసా..?

    Rakhi festival : రాఖీ ఏ సమయంలో కట్టాలో తెలుసా..?

    రాఖీ… అన్న, చెల్లల్ల అనుంబానికి అతి పవిత్రమైన రోజు. ఎప్పుడు రాఖీ పౌర్ణమి వస్తుందా.. ఎప్పుడెప్పుడు వెళ్లి అన్నకి గానో, తమ్ముడికి గానో రాఖీ కడుదామా అని చాలా మంది వెయ్యి కళ్లతో ఎదురుచూస్తారు. ఇక ఈ రక్షాబంధన్ కే.. సంవత్సరాలుగా మాట్లాడుకొని అన్నా చెల్లెలు కూడా ఈ రోజు మాట్లాడుకుంటారు. అయితే.. ప్రతి సారి రాఖీ పండుగ విషయంలో మహిళలకు ఒక చిన్న సందేహం ఉంటుంది. రాఖీ ఎప్పుడు కట్టాలి, ఏ సమయంలో కట్టాలి అని…

  • UPI New Rules : ఇక పై UPI ఫ్రీ కాదు.. ట్యాక్స్ కట్టాల్సిందే..!

    UPI New Rules : ఇక పై UPI ఫ్రీ కాదు.. ట్యాక్స్ కట్టాల్సిందే..!

    దేశవ్యాప్తంగా యూపీఐ ద్వారా పెద్ద ఎత్తున చెల్లింపులు జరుగుతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే.. డిజిటల్ పేమెంట్స్ కి జనం బాగా అలవాటు పడ్డారు. ప్రస్తుతం ఎక్కడ చూసిన డిజిటల్ చెల్లింపులే. కూరగాయల నుంచి పెద్ద పెద్ద షాపుల వరకు.. ఇటూ చాయ్ తాగిన, చాక్లెట్ కొన్న, సిగరెట్ తాగిన ఇట్టే ఫోన్ పే, గూగుల్ పే, పేటీయం ఇలా యూపిఐ ద్వారానే పేమెంట్స్ చేస్తున్నారు. నిజాని యూపీఐ భారతీయుల జీవితంలో ఒక భాగంగా మారింది. తాజాగా దీనికి…