Category: Latest News
-

Rajamouli’s special video : SSMB 29 గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్ కోసం రాజమౌళి స్పెషల్ వీడియో..!
దర్శక ధీరుడు`, అమరశిల్పి జక్కన్న తాజా చిత్రం SSMB29. ఈ చిత్రం గురించి తెలుగు ప్రజలు దేశమే కాదు.. యావత్ ప్రపంచం మొత్తం ఈ సినిమా అప్డేట్ కోసం తెగ ఆసక్తికరంగా చూస్తుంది. గత సంవత్సరం నుంచి రాజమౌళిని ఆయన ఫ్యాన్స్ అటూ మహేష్ బాబు ఫ్యాన్స్ SSMB 29 గురించి ఒక్క అప్డేట్ ఇవ్వండి అంటూ అడిగి అడిగి అలిసి పోయారు. ఇక ఇప్పుడు జక్కన్న అధికారికంగా ఒక పెద్ద ఈవెంట్ నిర్వహించడంతో వరుస పెట్టి…
-

IPL 2026 auction on december 15th : IPL నుంచి బిగ్ అప్డేట్… వేలం జరిగేది ఆ దేశంలోనే…!
ఐపీఎల్ 2026 వేలం వచ్చే నెలలో జరగనున్నట్లు తెలుస్తోంది. గత రెండు పర్యాయాలు విదేశాల్లో వేలం జరిగింది. కానీ ఈసారి మాత్రం భారత్‌లోనే వేలం నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోందట. డిసెంబర్ 15వ తేదీన వేలం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. అంతకంటే నెలరోజుల ముందు అంటే నవంబర్ 15 నాటికి ఫ్రాంఛైజీలు తమ రిటెన్షన్ లిస్ట్‌ను ఇవ్వాల్సి ఉంటుంది! ఇక విషయంలోకి వెళ్తే… ఐపీఎల్ 2026 వేలానికి సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ మినీ వేలం వచ్చే నెలలో…
-

Raja Saab : ది రాజా సాబ్’ మళ్లీ రీషూట్ అవుతుందా..?
తెలుగు సినీ ఇండస్ట్రీలోనే కాకుండా దేశవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేకమైన మాస్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు రెబల్ స్టార్ ప్రభాస్ . ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన ఆ తర్వాత సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్, సలార్, కల్కి 2898ఏడీ.. ఇలా వరుసగా భారీ స్థాయిలో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ప్రభాస్ సినిమాల రిలీజ్ అంటే అభిమానులకు పండగే. ప్రభాస్ ‘ ది రాజా సాబ్ ’ చిత్రం ద్వారా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ప్రభాస్ స్టైల్,…
-

Nagarjuna Shiva 4K Re Release : శివ రీ రిలీజ్.. బిగ్ బాస్ ని బాగా వాడేస్తున్నారు..!
కింగ్ నాగార్జున హీరోగా రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో వచ్చిన సెన్సేషనల్ మూవీ శివ. 1989 లో రిలీజైన ఈ సినిమా తెలుగు సినిమా చరిత్రలో నిలిచిపోయే సినిమాగా రికార్డ్ సృష్టించింది. అప్పటివరకు ఉన్న మూస థోరణి సినిమాలను బ్రేక్ చేస్తూ ఆర్జీవి స్టైల్ టేకింగ్ తో శివ చేసిన బీభత్సం అంతా ఇంతా కాదు. దాదాపు 36 ఏళ్ల తర్వాత శివ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు. ఈమధ్య స్టార్ సినిమాలన్నీ రీ రిలీజ్…
-

Baahubali The Epic : రీ రిలీజ్ వసూళ్లలో కూడా బాహుబలి దీ ఎపిక్ రికార్డ్..
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కొంత కాలంగా రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చిన అనేక సినిమాలు.. మళ్లీ థియేటర్స్ లో సందడి చేస్తున్నాయి.. సందడి చేశాయి కూడా.. వాటిలో చాలా చిత్రాలు.. బాక్సాఫీస్ వద్ద ఓ రేంజ్ లో వసూళ్లను రాబడుతున్నాయి. సినీ ప్రియులను ఫుల్ గా అలరిస్తున్నాయి. అయితే బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచి తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన బాహబలి రెండు సినిమాలు.. ఇటీవల…
-

China Dam : చైనా వాటర్ బాంబ్ రెడీ..? టెక్షన్ లో భారత్, బంగ్లాదేశ్..!
చైనా వాటర్ బాంబ్.. China Dam : భారత్‌పై వాటర్ బాంబ్ ప్రయోగించే లక్ష్యంతో చైనా (China) కుయుక్తులు పన్నుతోంది. బ్రహ్మపుత్ర (Brahmaputra) నదిపై భారీ డ్యామ్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. భారీ వ్యయంతో నిర్మించనున్న ఈ డ్యామ్ పట్ల భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈశాన్య ప్రాంతానికి జీవనాడి లాంటి బ్రహ్మపుత్ర నదిపై.. చైనా భారీ జల విద్యుత్ ప్రాజెక్ట్ నిర్మిస్తుండటం భారత్ (India) తో పాటు బంగ్లాదేశ్ (Bangladesh) పై ప్రభావం పడనుంది.…
-

Delhi terror attack : ఢిల్లీలో భారీ పేలుడు.. 9 మంది మృతి.. ఉగ్ర దాడేనా..?
ఢిల్లీలో భారీ పేలుడు సంభవించింది. ఎర్రకోట మెట్రో స్టేషన్ వద్ద ఉన్న కారులో ఈ పేలుడు జరిగింది. ఈ బాంబు పేలుడులో 8 కార్లు ధ్వంసం అయ్యాయి. ఈ పేలుడులో ఇప్పటివరకు ఒకరు మృతి చెందగా.. పలువురికి గాయాలు అయ్యాయి. ఈ ఘటనతో ఢిల్లీలో తీవ్ర అలజడి నెలకొంది. సమాచారం అందుకున్న రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగి.. సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ఈ పేలుడుతో ఢిల్లీలో హైఅలర్ట్ విధించారు. ఇకర విషయంలోకి వెళ్తే……
-

Andesri passes away : కవి అందెశ్రీ కన్నుమూత.. సీఎం రేవంత్, మాజీ సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి…
హైదరాబాద్ : ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ (Ande Sri) కన్నుమూశారు. 64 ఏండ్ల అందెశ్రీ కొతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆదివారం రాత్రి లాలాగూడలోని తన నివాసంలో ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయారు. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన గాంధీ దవాఖానకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన అందెశ్రీ రచించిన ‘జయజయహే తెలంగాణ’ పాటను రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర గేయంగా గుర్తించింది. ఇక విషయంలోకి వెళ్తే… ప్రముఖ కవి,…
-

Andesri RIP : తెలంగాణ గేయ రచయిత, ప్రముఖ కవి అందెశ్రీ కన్నుమూత…
తెలంగాణకు చెందిన ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ (Ande Sri) కన్నుమూశారు. ఆయన వయస్సు 66 సంవత్సరాలు. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కొద్దిసేపటి కిందటే తుదిశ్వాస విడిచారు. దీంతో తెలంగాణ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది. శోకసంద్రంలో మునిగింది. ఆయన మృతి పట్ల ప్రముఖలు తీవ్ర దిగ్భ్రాంతిని తెలియజేస్తోన్నారు. ఈ తెల్లవారు జామున అందెశ్రీ అస్వస్థతకు గురయ్యారు. ఇంట్లో కుప్పకూలిపోయారు. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆయనను గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ…
-

BRS MLA Marri Janardhan Reddy! : జాబ్లీహిల్స్ ఉప ఎన్నికలో హై టెన్షన్.. BRS మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఇంట్లో సోదాలు!
జూబ్లీహిల్స్ బై పోల్ వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇక్కడ ప్రధాన పార్టీలకు గెలుపు ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. ప్రచారం చివరి దశకు చేరటంతో హోరా హోరీగా నేతలు కొనసాగిస్తున్నారు. సర్వే నివేదికలు పార్టీలను టెన్షన్ పెడుతున్నాయి. ఇదే సమయంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు బీఆర్ఎస్ క షాక్ గా మారుతున్నాయి. ఎన్నికల సంఘం జూబ్లీహిల్స్ లో పరిణామాలను నిశితంగా గమనిస్తోంది. ఇక విషయంలోకి వెళ్తే.. ఉత్తరాధిలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక తెలంగాణలోని జూబ్లీహిల్స్ లో కూడా…