Category: Latest News
-

Siva movie : నాగ్ శివ మూవీతో కళకళలాడుతున్న థియేటర్స్.. ఏ సినిమాతో తెలుసా..?
ఎన్నో ఏళ్లుగా అక్కినేని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న శివ రీ రిలీజైంది. సినిమా రీ రిలీజ్ వెర్షన్ కోసం ఆర్జీవి స్పెషల్ గా మరో 8 నెలలు కష్టపడ్డారు. 36 ఏళ్ల క్రితం తెలుగు సినిమానే కాదు ఇండియన్ సినిమా రూపురేఖలని మార్చిన సినిమా శివ. ఆ సినిమాతో రామ్ గోపాల్ వర్మ లాంటి డైరెక్టర్ పరిచయం అయ్యాడు. నాగార్జునకు శివ సినిమాతో మాస్ హిట్ అందుకున్నారు. ఐతే శివ సినిమా రీ రిలీజ్ ప్రమోషన్స్ కూడా…
-

Akhanda 2 Tandavam : పూనకాలు తెప్పిస్తున్న అఖండ 2 తాండవం సాంగ్.. ఇక రికార్డుల మోతే..!
‘అఖండ’.. ఈ పేరు వింటే చాలు, థియేటర్లలో మోగిన ఆ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గుర్తొచ్చి ఫ్యాన్స్‌కు పూనకాలు వస్తాయి. ఎస్.ఎస్. థమన్ సృష్టించిన ఆ మ్యూజికల్ సునామీకి కొనసాగింపుగా, ఇప్పుడు ‘అఖండ 2: తాండవం’ నుంచి అసలైన దైవ గర్జన మొదలైంది. బాలకృష్ణ బోయపాటి కాంబోలో వస్తున్న ఈ భారీ సీక్వెల్ నుంచి “అఖండ తాండవం” పూర్తి లిరికల్ సాంగ్ విడుదలైంది. ఈ పాట కేవలం వినడానికి మాత్రమే కాదు, చూడటానికి కూడా ఒక విజువల్ వండర్‌లా…
-

Telangana by-elections : తెలంగాణలో మరో రెండు ఉప ఎన్నికలు..! రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు..?
తెలంగాణలో ఇటీవలే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ముగిసింది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దివంగత మాగంటి గోపినాథ్ మరణనంతరం వచ్చిన ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ ఘన విజయం సాధించారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం యమ జోష్ మీద ఉంది. అయితే తెలంగాణలో మరో రెండు అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికలను ఎదురుకునేందుకు కాంగ్రెస్ సిద్దం కాబోతుంది. బీఆర్‌ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి లపై త్వరలో…
-

Bihar Elections : బీహార్ పాలిటికల్స్ లో బిగ్ ట్విస్ట్.. సీఎంగా కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్?.
బీహార్‌లో NDA కూటమి గ్రాండ్ విక్టరీ కొట్టింది. బీజేపీ, జేడీయూతో పాటు కూటమిలో మరో పార్టీ లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) (LJP(RV)), ఊహించిన దానికంటే ఎక్కువ సీట్లతో ప్రతిపక్షాలకు షాక్ ఇచ్చాయి. ఈ నేపథ్యంలో ఎల్జేపీ (ఆర్‌వి) పార్టీకి బీహార్ ఉప ముఖ్యమంత్రి పదవి దక్కే అవకాశం ఉంది. బీహార్‌లో ఎన్డీఏ గెలిస్తే, ఉప ముఖ్యమంత్రి పదవి చేపడతారా? అని ఈ వారం ప్రారంభంలో విలేకర్లు చిరాగ్‌ను అడిగారు. దానికి ఆ యన రెస్పాండ్…
-

Naveen Yadav : 16 ఏళ్ల పోరాటం.. 4 సార్లు ఓటమి.. నేడు ఎమ్మెల్యేగా.. నవీన్ యాదవ్ అనే నేను…
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం దిశగా దూసుకెళ్తున్నాడు. 16 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో నాలుగు వరుస ఓటములను ఎదుర్కొన్న నవీన్ యాదవ్.. తొలిసారిగా విజయ తీరాలకు చేరుతున్నాడు. పట్టుదలతో నియోజకవర్గ ప్రజలతో మమేకమై పనిచేయడం, సరైన సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం ఆయన విజయానికి దోహదపడ్డాయి. ఇక విషయంలోకి వెళ్తే… వల్లాల నవీన్ యాదవ్ నవంబర్ 17, 1983న చిన్న శ్రీశైలం యాదవ్, భారతి దంపతులకు జన్మించారు. ఆయన స్వస్థలం యూసుఫ్‌గూడ హైదరాబాద్.…
-

Bihar Election Results : బీహార్ లో కూటమి ఘన విజయం..! బీజేపీకి జై కొట్టిన బీహార్..!
బిహార్ శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటి వరకూ అందిన ఫలితాలను బ్టటి ఎన్డీయే భారీ ఆధిక్యంలో ఉంది. బిహార్ చరిత్రలోనే మొదటిసారి అత్యధిక ఓటింగ్ నమోదుకాగా.. ప్రభుత్వం మారుతుందనే అంచనాలు తల్లకిందులయ్యాయి. అయితే, దాదాపు ఎగ్జిట్ పోల్స్ ఎన్డీయే కూటమి అధికారం నిలబెట్టుకుంటుందని అంచనా వేశాయి. అంతకు మించి ఎన్డీయే కూటమి విజయం అందుకునే దిశగా సాగుతోంది. ఇక విషయంలోకి వెళ్తే.. బీహార్ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి ప్రభంజనం సృష్టిస్తోంది. జేడీయూ, బీజేపీల…
-

Congress victory : కాంగ్రెస్ సంచికలోకి జూబ్లీ గెలుపు..? భారీ మెజారిటీతో నవీన్ యాదవ్ గెలుపు..!
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అధిరికార పార్టీ కాంగ్రెస్ మరో ఉప ఎన్నికల్లో విజయ ఢంకా భేరి మోగించింది. కాంగ్రెస్ పాలనలో వచ్చిన రెండు ఉప ఎన్నికల్లో.. కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి విజయ భేరిని మోగించింది అని చెప్పాలి. బీఆర్ఎస్ అభ్యర్థి సునీతా గోపినాథ్ పై కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో గెలుపొందారు. 24,658 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు నవీన్ యాదవ్. కాసేపట్లో అధికారికంగా ప్రకటించనుంది ఎన్నికల కమిషన్. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్…
-

NAVEEN YADAV : జూబ్లీహిల్స్ లో నవీన్ యాదవ్ కు భారీ గెలుపు ఖాయం..
తెలంగాణలోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లోకాంగ్రెస్ సత్త చాటబోతుంది. ఇవాళ ఉదయం నుంచి జూబ్లీహిల్స్ ఉప ఉన్నికల ఫలితాలు ఉత్కంఠ భరంగా లెక్కింపు జరుగుతుంది. ఈ సారి జూబ్లీహిల్స్ లో అధిక ఓటింగ్ శాతం నమోదు కాకుంన్న.. నవీన్ యాదవ్ మాత్రం బీఆర్ఎస్ పై భారీ మెజారీటితో గెలవబోతున్నట్లు ప్రస్తుతం ఫలితాలు స్పష్టంగా చెబుతున్నాయి. మొత్తం పది రౌండ్ల ఓట్ల లెక్కింపులో ఇప్పటివరకు 9 రౌండ్ల కౌంటింగ్ పూర్తిం అయ్యింది. ఐదో రౌండ్ అయ్యే సరికే కాంగ్రెస్ దూకుడు…
-

Mahesh Kumar Goud : విజయం మాదే.. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్..!
Mahesh Kumar Goud : జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ భారీ మెజార్టీ దిశగా దూసుకెళ్తోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తగినట్లుగా నే ఫలితాల సరళి ఉంది. బీఆర్ఎస్ లెక్కలు పని చేయలేదు. తొలి రౌండ్ నుంచే కాంగ్రెస్ మెజార్టీ కొనసాగింది. మూడో రౌండ్ లో బీఆర్ఎస్ స్వల్ప మెజార్టీ సాధించింది. ముందు నుంచి పక్కా ఉప ఎన్నిక కోసం అమలు చేసిన వ్యూహాలు ఫలితాన్ని ఇచ్చాయి. తాజాగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కాంగ్రెస్ నేత టీపీసీసీ అధ్యక్షుడు…
-

Jubilee Hills by-election :షేక్‌పేట్‌లో బీజేపీ గల్లంతు.. కేవలం 307 ఓట్లు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ పార్టీకి ఘోర ఓటమి తప్పడం లేదు. యూసుఫ్‌గూడ కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ఇండోర్ స్టేడియంలో శుక్రవారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలైంది. మొదటగా షేక్ పేట్ డివిజన్ లో ఓట్ల లెక్కింపు జరిగింది. ఇక ముందుగా షేక్ పేట్ లో బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలకు కూడా పోటా పోటిగా ఓట్లు పోల్ అయ్యాయి. కానీ బీజేపీకి మాత్రం నత్త నడకలా ఓట్లు పోల్ అయ్యాయి. దీంతో రెండు రౌండ్ల…