Category: Latest News

  • Rajasthan | రాజస్థాన్ లో కూలిన స్కూల్ బిల్డింగ్.. ఐదుగురు మృతి

    Rajasthan | రాజస్థాన్ లో కూలిన స్కూల్ బిల్డింగ్.. ఐదుగురు మృతి

    రాజస్థాన్ (Rajasthan) లోని ఘజావర్ (Gajawar)అనే ఊర్లో స్కూల్ బిల్డింగ్ ఉన్నట్టుండి కూలిపోయింది. ఇదొక గవర్నమెంట్ స్కూలు. పిల్లలు స్కూల్ లో ఉండగానే ఈ ఘటన జరిగింది. ఇందులో ఇప్పటి వరకు నలుగురు మృతి చెందారు. ఉత్తరాది రాష్ట్రం రాజస్థాన్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రాజస్థాన్ లోని ఘజావర్ అనే ఊర్లో స్కూల్ బిల్డింగ్ పై కప్పు (school accident) ఒక్క సారిగా కూలిపోయింది. పిల్లలు స్కూల్ లో ఉండగానే ఈ ఘటన జరగడంతో..…

  • Hulk Hogan : ప్రపంచ రెజ్లింగ్‌ దిగ్గజం WWW స్టార్ హల్క్ హోగన్ క‌న్నుమూత

    Hulk Hogan : ప్రపంచ రెజ్లింగ్‌ దిగ్గజం WWW స్టార్ హల్క్ హోగన్ క‌న్నుమూత

    ఫేమస్ రెజ్లింగ్ (Wrestling) లెజెండ్ హల్క్ హోగన్ (Hulk Hogan) గుండెపోటుతో మృతి చెందారు. 71 ఏళ్ళ ఈయన ఫ్లోరిడాలోని ఆయన నివాసంలో కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు. 1980, 90లలో హోగన్ ఎన్నో ఛాంపియన్ షిప్ లను గెలుచుకున్నారు. అమెరికన్ (America) ప్రొఫెషనల్ రెజ్లింగ్ దిగ్గజం హల్క్ హోగన్ (టెర్రీ జీన్ బోలియా) గురువారం (జూలై 24) ఫ్లోరిడాలోని తన నివాసంలో గుండెపోటుతో మృతి చెందారు. ఆయన వయస్సు 71 సంవత్సరాలు. రెస్క్యూ సిబ్బంది వెంటనే క్లియర్వాటర్…

  • Trump Big Shock : ఇండియన్స్ కి జాబ్స్ ఇవ్వొద్దు..!

    Trump Big Shock : ఇండియన్స్ కి జాబ్స్ ఇవ్వొద్దు..!

    అమెరికా (America) అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. అమెరికాలో వాషింగ్టన్ డీసీలో (Washington DC) జరిగిన ఒక కృత్రిమ మేధ (AI) సదస్సులో పాల్గొన్న ట్రంప్, అమెరికాలో ఉన్న పెద్ద టెక్నాలజీ కంపెనీలపై తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యంగా గూగుల్‌, (Google) మైక్రోసాఫ్ట్‌ (Microsoft) లాంటి బడా సంస్థలకు ట్రంప్ వార్నింగ్ (Trump’s warning) ఇచ్చారు. భారతీయులను ఉద్యోగాలకి ఎంపిక చేస్తూ, అమెరికన్లకు అవకాశాలు ఇవ్వడం…

  • Russian Plane Crash : రష్యాలో ఘోర ప్రమాదం.. 50 మంది మృతి..!

    Russian Plane Crash : రష్యాలో ఘోర ప్రమాదం.. 50 మంది మృతి..!

    Russian Plane Crash : రష్యాలో (Russia) ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. నేడు ఉదయం అదృశ్యమైన అంగారా ఎయిర్‌లైన్స్ (Angara Airlines) విమానం అమూర్ ప్రాంతంలో కుప్పకూలింది. రాయిటర్స్ ప్రకారం.. 49 మందితో వెళ్తున్న ఈ విమానం అదృశ్యమైనట్లు వార్తలు రాగా.. కాసేపటికే అది కుప్పకూలినట్లు అధికారులు ధ్రువీకరించారు. ఈ ఘటనలో ఎవరూ ప్రాణాలతో బయటపడే అవకాశం లేదని తెలిసింది. Also Read : Chiranjeevi Vice President : ఉపరాష్ట్రపతిగా మెగాస్టార్ చిరంజీవి..? మోదీ స్కెచ్…

  • Shashi Tharoor : కాంగ్రెస్ నుంచి శశి థరూర్‌ సస్పెండ్ ..?

    Shashi Tharoor : కాంగ్రెస్ నుంచి శశి థరూర్‌ సస్పెండ్ ..?

    గత కొంత కాలంగా జాతీయ కాంగ్రెస్ (National Congress) పార్టీలో శశిథరూర్ (Shashi Tharoor) కి అక్కడి నేతలకు పడటం లేదాటా. ఒకరికొకరు కారాలు మిరియాలు నూరుతున్నారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో (National Congress Party) సీనియర్ నేత, తిరువనంతపురం లోక్‌సభ సభ్యుడు శశిథరూర్‌పై పార్టీ అధిష్టానం ఆగ్రహంతో ఉందా..? ఆయనపై వేటు వేయడానికి రంగం సిద్ధమవుతుందా..? అంటే తాజా రాజకీయ పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీకి, ఎంపీ శశిథరూర్‌…

  • Chiranjeevi Vice President : ఉపరాష్ట్రపతిగా మెగాస్టార్ చిరంజీవి..? మోదీ స్కెచ్ ఇదేనా..?

    Chiranjeevi Vice President : ఉపరాష్ట్రపతిగా మెగాస్టార్ చిరంజీవి..? మోదీ స్కెచ్ ఇదేనా..?

    వైస్ ప్రెసిడెంట్ గా చిరు..? మెగా ఫ్యామిలీ కి కేంద్రం బంపర్ ఆఫర్.. దేశ అత్యున్నత రెండో పదవిలోకి మెగా స్టార్.. భారత దేశ ఉప రాష్ట్రపతిగా మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి నెక్స్ట్ ఉప రాష్ట్రపతిగా చిరు నేనా..? భారత ఉపరాష్ట్రపతి (Vice President) జగదీప్ ధన్‌ఖడ్‌ (Jagdeep Dhankhad) తన పదవికి రాజీనామా చేశారు. అనారోగ్య కారణాల దృష్ట్యా వైద్యుల సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ప్రకటించారు. తన రాజీనామా (resignation)…

  • KA Paul on Nimisha Priya : నిమిషా ఉరి శిక్షను రద్దు చేయించిన కేఏ పాల్..!

    KA Paul on Nimisha Priya : నిమిషా ఉరి శిక్షను రద్దు చేయించిన కేఏ పాల్..!

    ఉరి శిక్ష రద్దు..! కేరళకు చెందిన నర్సు నిమిష ప్రియ ఉరిశిక్ష వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. యెమన్ దేశం ఆమెకు మరణ శిక్ష విధించింది. చివరి నిమిషంలో ఆమె ఉరిశిక్ష వాయిదా పడింది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం చాలా ప్రయత్నాలే చేసింది. తాజాగా.. కేఏ పాల్ ట్వీట్టర్ లో ఓ సంచలనమైన పోస్ట్ పోస్ట్ చేశారు. తన వల్లే నిమిష ప్రియ ఉరిశిక్ష ఆగిందని కేఏ పాల్ ప్రకటించుకున్నారు. అసలు కేరళ నర్సు నిమిష…

  • China CHIKV virus : చైనాలో ఎమర్జెన్సీ… లాక్ డౌన్ తప్పదా..?

    China CHIKV virus : చైనాలో ఎమర్జెన్సీ… లాక్ డౌన్ తప్పదా..?

    అసలేంటి ఆ వైరస్..? చైనా… ఈ దేశం పేరు వింటే చాలా.. ప్రపంచ దేశాలకు ఒక్కటే గుర్తుకు వస్తుంది. అదే కోవిడ్ (Covid). ఇక్కడ ఈ పదం వాడటంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే చైనాలోని వుహాన్‌లో పురుడుపోసుకున్న కోవిడ్ మహమ్మారి.. ప్రపంచాన్ని ఎంతలా వణికించిందో అందరికీ తెలిసిందే. లక్షల మంది ప్రాణాలు గాల్లో కలిశాయి. ఒకరికొకరు చేతులు కలిపిన, గాలి పీల్చిన.. ఊపిరి వదలాల్సిందే. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ప్రాణాలు తీయడమే కాకుండా.. కొన్ని…

  • Super Six Scheme : ఏపీ మహిళలకు గుడ్ న్యూస్.. త్వరలో ఉచిత బస్సు ప్రయాణం

    Super Six Scheme : ఏపీ మహిళలకు గుడ్ న్యూస్.. త్వరలో ఉచిత బస్సు ప్రయాణం

    ఏపీ మహిళలకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఏపీ మహిళలకు కూటమి పార్టీలు ఆర్టీసీ (RTC) ఉచిత బస్సు ప్రయాణం (Free bus scheme) కల్గిస్తానని హామీ ఇచ్చింది. దీంతో అధికారంలోకి వచ్చి యాడాది పూర్తి చేసుకోని మహిళలకు ఇచ్చిన హామీని అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం (coalition government) సర్వం సిద్దం చేసుకుంది. Also Read : Bangladesh plane Crash : బంగ్లాదేశ్ లోని ఢాకాలో కుప్పకూలిన యుద్ద…

  • Jammu and Kashmir Landslide : జమ్మూకశ్మీర్ లోని పాఠశాలపై విరిగిపడ్డ కొంచరియలు ఒకరు మృతి

    Jammu and Kashmir Landslide : జమ్మూకశ్మీర్ లోని పాఠశాలపై విరిగిపడ్డ కొంచరియలు ఒకరు మృతి

    భూతల స్వర్గం అయిన జమ్మూ కాశ్మీర్ (Jammu and Kashmir)లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. జమ్మూ కశ్మీర్‌లోని పూంచ్ జిల్లా (Poonch District) లో ఉన్న ఒక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల పై కొండచరియలు (Landslides) విరిగిపడటంతో ఒక విద్యార్థి అక్కడక్కడే మరణించగా, నలుగురు విద్యార్థులు, ఒక ఉపాధ్యాయుడు తీవ్రంగా గాయపడ్డారు. గత కొన్ని రోజులుగా ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు కుంభవృష్టి కురుస్తున్నాయి. దీంతో అక్కడక్కడ భారీ వరదలకు కొండచరియలు విరిగిపడినగ ఘటనలు చాలా…