Category: Latest News
-

AP Liquor Scam Case : ఏపీ లిక్కర్ స్కాంలో మరో అరెస్ట్..!
ఆంధ్రప్రదేశ్ మద్యం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వైసీపీ (YCP) హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో కొత్త కోణాలు బయటకు వస్తున్నాయి. నిందితుల నివాసాలు, కార్యాలయాల్లో సిట్ (Sit) అధికారులు సోదాలు నిర్వహించి భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. రాజ్ కెసిరెడ్డి (Raj Kasireddy) సూచన మేరకు 12 బాక్సుల్లో భద్రపరిచిన రూ.11కోట్ల నగదును అధికారులు సీజ్ చేశారు. ఇక విషయంలోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్లో సంచలనంగా మారిన ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామాలు…
-

Dharmasthala : ధర్మస్థలలో 15 శవాల గుర్తింపు…
కర్ణాటకలోని (Karnataka) ధర్మస్థలలో (Dharmasthala) మిస్టరీ హత్యలు (Mystery Murders) జరిగినట్లు వస్తున్న ఆరోపణలపై సిట్ (SIT) ఏర్పాటు చేస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. 1998-2014 వరకు వందలాది మంది మహిళలను నేత్రావతి నది ఒడ్డున పూడ్చివేశారని మాజీ శానిటేషన్ ఉద్యోగి ఇటీవల ఫిర్యాదు చేశాడు. తన చేత బలవంతంగా ఆ పని చేయించారన్నాడు. అందుకు సాక్ష్యంగా ఓ అస్థిపంజరాన్ని PSకు తీసుకెళ్లాడు. కాగా అమ్మాయిలు, మహిళలను రేప్ చేసి చంపినట్లు ఆరోపణలు వస్తున్నాయి. Also…
-

James Cameron : ప్రపంచ విజువల్ వండర్ అవతార్ 3 ఫైర్ అండ్ యాష్ ట్రైలర్ చూశారా..?
Avatar 3 Trailer Out | హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన విజువల్ వండర్ అవతార్ 3 సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అవతార్ మొదటి రెండు భాగాలు విశేష ఆదరణ పొందిన నేపథ్యంలో అవతార్ 3 కూడా తప్పక ప్రేక్షకులని ఆకట్టుకుంటుందని విశ్వసిస్తున్నారు. విజువల్ వండర్.. ప్రపంచ విజువల్ వండర్.. సరికొత్త ప్రపంచాన్ని మనకు పరిచయం చేసిన సినిమా ఏదైనా ఉంది అంటే.. అది అవతార్ సినిమా అనే చెప్పాలి.…
-

Operation Mahadev : ఆపరేషన్ మహాదేవ్ సక్సెస్..! పహల్గాం ఉగ్రవాదులు ఎన్ కౌంటర్…
ఆపరేషన్ మహాదేవ్ విజయవంతం అయ్యింది. ఇవాళ ఉదయం భారత ఆర్మీ.. “ఆపరేషన్ మహాదేవ్ ” లో భాగంగా జమ్ము కాశ్మీర్ లో ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో.. ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఇక విషయంలోకి వెళ్తే.. ఆపరేషన్ మహదేవ్ పేరుతో జమ్మూకశ్మీర్ పోలీసులు, భారత సైన్యం, సీఆర్పీఎఫ్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టింది. హర్వాన్ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్లు నిఘా వర్గాల సమాచారంతో నెల రోజుల నుంచి గాలింపు చేపట్టారు. శ్రీనగర్ నగరంలోని హర్వాన్…
-

UPI Rules : UPI యూజర్లకు బిగ్ అలర్ట్.. ఆగస్టు నుంచి కొత్త రూల్స్
UPI యాప్లో AUG 1 నుంచి కొత్త రూల్స్ రానున్నాయి. యూజర్లు రోజుకు 50 సార్లు మాత్రమే బ్యాలెన్స్ చెక్ చేసుకునేందుకు వీలుంటుంది. ఫోన్ నంబర్కు లింకై ఉన్న బ్యాంక్ ఖాతాలను రోజుకు 25సార్లు మాత్రమే చూడవచ్చు. అలాగే ఆటో పే ట్రాన్సాక్షన్సు ఫిక్స్డ్ టైమ్ స్లాట్స్ ఉంటాయి. పేమెంట్ డిలేస్, ఫెయిల్డ్ ట్రాన్సాక్షన్స్ను తగ్గించేందుకు NPCI ఈ రూల్స్ తీసుకొస్తోంది. ట్రాన్సాక్షన్స్ లిమిట్లో ఎలాంటి మార్పు చేయలేదు. Also Read : Kedarnath Yatra |…
-

Jurala Project : జూరాలకు పోటెత్తిన భారీ వరద.. 12 గేట్లు ఓపెన్ .
జూరాల ప్రాజెక్టు (Jurala Project) కు వరద ప్రవాహం పెరిగింది. గత కొన్ని రోజులుగా వర్షాలు ఎక్కువగా లేకపోవడం తో వరద నామ మాత్రం గానే ఉంది. కాగా ప్రస్తుతం ఎగువ రాష్ట్రం మహారాష్ట్ర, కర్ణాటకలో భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తుండటంతో ప్రాజెక్ట్ కు వరద (Flood) పొట్టెత్తింది. వరద ప్రవాహం ప్రమాదకర స్థాయిలో ఉండడంతో అధికారులు వెంటనే అప్రమత్త మయ్యారు. గురువారం ప్రాజెక్టుకు 60 వేల క్యూసెక్కుల ఇన్ప్లే ఉండగా.. శుక్రవారం రాత్రి 7…
-

Ashok Gajapathi : గోవా గవర్నర్ గా అశోక్ గజపతి రాజు ప్రమాణ స్వీకారం..
గోవా గవర్నర్‌గా అశోక్ గజపతిరాజు ప్రమాణం.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజు (Ashok Gajapathi Raju) గోవా గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. గోవా (Goa) గవర్నర్ బంగ్లా దర్బార్ హాలులో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆయనతో ప్రమాణం చేయించారు. గోవా గవర్నర్ గా అశోక్ గజపతి రాజు ప్రమాణ స్వీకారం.. ఏపీ రాజకీయాల్లో నాలుగు దశాబ్దాల పాటు వివిధ పదవుల్లో పనిచేసిన సీనియర్ నేత అశోక్ గజపతిరాజు ఇవాళ గోవా…
-

Kota Srinivasa Rao | కోట శ్రీనివాస్ చివరి సినిమా పవన్ కళ్యాణ్ తోనే ..!
తెలుగు చిత్ర పరిశ్రమలో కోట శ్రీనివాసరావు (Kota Srinivas) విలక్షణ నటుడిగా ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. 1978లో చిరంజీవి (Chiranjeevi) సినిమా ప్రాణం ఖరీదు చిత్రంతో ఆయన ఇండస్ట్రీకి ఆరంగేట్రం చేశారు. కమెడియన్ గా , విలన్ (Villain) గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా సుమారు 850 సినిమాల్లో నటించిన ఆయనని భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. Kota Srinivasa Rao | తెలుగు చిత్ర పరిశ్రమలో (Telugu film industry) కోట శ్రీనివాసరావు విలక్షణ నటుడిగా…

