Category: Latest News

  • BSNL : ఈ స్వాతంత్ర్య దినోత్సవానికి BSNL బంపర్ ఆఫర్..!

    BSNL : ఈ స్వాతంత్ర్య దినోత్సవానికి BSNL బంపర్ ఆఫర్..!

    ఒక్క 1కే నెల రోజుల అన్లిమిటెడ్ కాల్స్.. భారత్‌ ప్రభుత్వ రంగ టెలికం కంపెనీ BSNL వినియోగదారుల కోసం అద్భుతమైన ఆఫర్‌ను ప్రకటించింది. భారతదేశ 77వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వరంగ టెలికాం సంస్థ ప్రత్యేకంగా ‘ఫ్రీడమ్‌ ప్లాన్‌’ పేరుతో కొత్త ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ప్లాన్‌ కింద వినియోగదారులు కేవలం రూపాయికే 30 రోజుల పాటు 4జీ సేవలను పొందే వీలు కల్పిస్తున్నది. అయితే, పరిమిత కాలం మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇటీవలే BSNL దేశవ్యాప్తంగా…

  • Airport Security : భారత్ ఎయిర్ పోర్టులకు ఉగ్రముప్పు.. సెప్టెంబర్ 22న ఏం జరగబోతుంది..?

    Airport Security : భారత్ ఎయిర్ పోర్టులకు ఉగ్రముప్పు.. సెప్టెంబర్ 22న ఏం జరగబోతుంది..?

    భారత దేశానికి మరో సారి ఉగ్ర ముప్పు పొంచి ఉందా అంటే… అవుననే సమాధానం వినిపిస్తుంది. దేశంలో విమానాశ్రయాలకు భద్రత ముప్పు ఉందని ఇంటెలిజెన్స్ హెచ్చరించింది. దేశంలో ఉన్న ఎయిర్ పోర్టులపై ఉగ్ర, సంఘ వ్యతిరేక శక్తులు దాడులకు పాల్పడే అవకాశం ఉందని నిగా వర్గాలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ అప్రమత్తమైంది. దేశంలో అన్ని విమానాశ్రయాల్లో భద్రత పెంచాలని సూచించింది. విమానాశ్రయాలు రన్వేలు హెలిపాడ్స్, ఫ్లయింగ్ స్కూల్క్ కు భద్రత…

  • Ghaati Trailer : గుస్ బాంబ్స్ తెప్పిస్తున్న స్వీటి “ఘాటి ” ట్రైలర్

    Ghaati Trailer : గుస్ బాంబ్స్ తెప్పిస్తున్న స్వీటి “ఘాటి ” ట్రైలర్

    టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కుంతల దేశపు యువరాణి దేవసేన గురించి ప్రత్యేకంగా చెప్పుకునే పని లేదు. అనుష్క శెట్టి నటిస్తోన్న లేటేస్ట్ మూవీ ఘాటి. తెలుగులో ఇప్పుడు మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ఇది ఒకటి అని చెప్పకనే చెప్పాలి. నిజానికి ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ మూవీ అనుహ్యంగా పలు కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. లేడీ ఓరియెంటెడ్ డ్రామాగా డైరెక్టర్ క్రిష్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా విడుదలైన ఘాటి (Ghaati) ట్రైలర్ చూస్తే గంజాయి…

  • plane crash : అమెరికాలో ఘోర విమాన ప్రమాదం.. 4 మృతి

    plane crash : అమెరికాలో ఘోర విమాన ప్రమాదం.. 4 మృతి

    అమెరికాలో మరో సారి విమన ప్రమాదం చోటు చేసుకుంది. గత కొంత కాలంగా ప్రపంచ చాలా చోట్లు వరుస విమన ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. భారత్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదం తర్వాత ప్రయాణికులు విమానంలో ప్రయాణించాలంటే వెణులో వనుకు పుడుతుంది. దీంతో గగన ప్రయాణం కంట్లే రోడ్డు ప్రయాణంపైవే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. కాగా తాజాగా జరిగిన విమాన ప్రమాదం ప్రయాణికులతో వెళ్తున్నది అయితే కాదు.. అది ఒక వైద్య విమానం. ఇక వివరాల్లోకి…

  • California Fire : అమెరికాలోని కాలిఫోర్నియాలో కార్చిచ్చు.. 65 వేల ఎకరాలు బూడిద !

    California Fire : అమెరికాలోని కాలిఫోర్నియాలో కార్చిచ్చు.. 65 వేల ఎకరాలు బూడిద !

    2025 జనవరి 6 నుంచి లాస్ ఏంజిల్స్‌ని దహిస్తున్న కార్చిచ్చు అమెరికా చరిత్రలో అత్యంత ప్రమాదకరమైన, ఖరీదైన అగ్ని ప్రమాదం కావచ్చని చెబుతున్నాయి. వైల్డ్ ఫైర్ కారణంగా 135 బిలియన్ డాలర్ల నుంచి 150 బిలియన్ డాలర్లు అంటే సుమారు 11-13 లక్షల కోట్ల నష్టం సంభవించింది. ఇది భారత్ 2024-25 ఆర్థిక సంవత్సరంలో యుపి, బీహార్, మధ్యప్రదేశ్, ఢిల్లీ బడ్జెట్‌తో సమానం. యూపీ బడ్జెట్ రూ.7 లక్షల కోట్లు, బీహార్ బడ్జెట్ రూ.3 లక్షల కోట్లు,…

  • Andhra Pradesh : అరేయ్ తమ్ముడు ఈ సారి రాఖీ కట్టలేనేమో.. కన్నీళు పెట్టిస్తున్న అక్క లేఖ

    Andhra Pradesh : అరేయ్ తమ్ముడు ఈ సారి రాఖీ కట్టలేనేమో.. కన్నీళు పెట్టిస్తున్న అక్క లేఖ

    ఆంధ్రప్రదేశ్ లో దారుణం.. చోటు చేసుకుంది. పెళ్లైన ఆరు నెలలకే వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన యావత్ ఏపీనే కుదిపేస్తుంది. కన్నీళ్లు పెట్టిస్తున్న అక్క లేఖ.. తమ్ముడికి రాఖీ కట్టలేనేమో అంటూ కుమిలిపోయి అక్క శ్రీ విద్యా..! అరేయ్ తమ్ముడు.. ఈసారి నీకు నేను రాఖీ కట్టలే నేమో రా.. అంటూ లేఖ. భార్య అని చూడకుండా వీపుపైన పిడిగుద్దులు గుద్దుతు, జుట్టు పట్టుకుని గోడకు బాదుతూ చిత్రహింసలు చేస్తున్నారు. కట్టుకున్న భర్తే కాలయముడయ్యి.. 24 ఏళ్లకే…

  • Uttarakhand cloud-busted : దేవ్ భూమి లో ప్రకృతి విలయం.. 12 ఏళ్ల తర్వాత మళ్లీ

    Uttarakhand cloud-busted : దేవ్ భూమి లో ప్రకృతి విలయం.. 12 ఏళ్ల తర్వాత మళ్లీ

    దేవ్ భూమి లో ప్రళయం.. దేవభూమి ఉత్తరాఖండ్‌లో మరోసాకి ప్రకృతి విలయం సృష్టించింది. తాజాగా ఉత్తరాఖండ్ లో క్లౌడ్ బస్ట్ బీభత్సం సృష్టించింది. కుండపోత వర్షాలతో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ భారీ క్లౌడ్ బస్ట్ తో ధరాలి గ్రామం మొత్తం తుడిచి పెట్టుకుపోయింది. ఒక్క సారిగా ఎగువ నుంచి బండరాలతో మెరుపు వరదలు సంభవించాయి. దీంతో ఆ వరదంతా కూడా పక్కనే ఉన్న గ్రామంపై పడటంతో.. పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. తాజా సమాచారం ప్రకారం.. శిథిలాల కింద పలువురు…

  • Kamchatka : రష్యాలో మరో సారి భూకంపం..

    Kamchatka : రష్యాలో మరో సారి భూకంపం..

    Earthquake | రష్యాలో మరోసారి భారీ భూకంపం సంబవించింది. కామ్‌చట్కా తీరంలో ప్రకంపణలు వరుస భూకంపాలతో (Earthquake) రష్యా వణికిపోతున్నది. గత బుధవారం 8.8 తీవ్రతతో కామ్‌చట్కా (Kamchatka) ద్వీకల్పంలో భారీ భూకంపం రాగా, జూలై 31న కురిల్‌ ఐలాండ్‌లో 6.5 తీవ్రతతో భూమి కంపించింది. ప్రపంచంలోనే అతి పెద్ద దేశం అయిన రష్యా ను వరుస భూకంపాలతో (Earthquake) కంటి మీదా కునుకు లేకుండా చేస్తున్నాయి. గత బుధవారం 8.8 తీవ్రతతో కామ్‌చట్కా (Kamchatka) ద్వీకల్పంలో…

  • Telangana Sports Hub : తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కో-ఛైర్మన్‌గా ఉపాసన! చిరంజీవే ఇప్పించారా..?

    Telangana Sports Hub : తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కో-ఛైర్మన్‌గా ఉపాసన! చిరంజీవే ఇప్పించారా..?

    Upasana | తెలంగాణ ప్ర‌భుత్వం.. మెగాస్టార్ చిరంజీవి కోడలు, గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ సతీమణి ఉపాసనకు కీల‌క బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించింది. తెలంగాణ స్పోర్ట్స్ హ‌బ్‌కు కో-ఛైర్మ‌న్‌గా ఉపాస‌న‌ను నియ‌మించింది. త‌న‌కు ఈ బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించ‌డం ప‌ట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆమె ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశారు. ప్రభుత్వం కీలక నిర్ణయం.. తెలంగాణ ప్రభుత్వం కీలకంగా ప్రకటించిన కొత్త స్పోర్ట్స్ పాలసీలో ప్రముఖ పారిశ్రామికవేత్తలు, క్రీడా నిపుణులకు కీలక పాత్రలు అప్పగించింది. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి కోడలు, గ్లోబల్…

  • Guvvala Balaraju resigns : బీఆర్ఎస్ కు మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు రాజీనామా!

    Guvvala Balaraju resigns : బీఆర్ఎస్ కు మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు రాజీనామా!

    బీఆర్ఎస్‌ పార్టీకి బిగ్‌షాక్ తగిలింది. అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ చీఫ్ కేసీఆర్‌కు రాజీనామా లేఖను పంపించారు. బీఆర్ఎస్(BRS)కు బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ కీలక నేత, అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు (Guvvala Balaraju) రాజీనామా చేశారు. సోమవారం ఆయన రాజీనామా లేఖను అధినేత కేసీఆర్ (KCR)కు పంపించారు. కారణాలు ఇంకా తెలియరాలేదు. ఇదిలా ఉంటే.. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తోన్న…