Category: Latest News

  • Yamuna River : ఢిల్లీలో ఉప్పొంగి ప్రవహిస్తున్న యమునా నది

    Yamuna River : ఢిల్లీలో ఉప్పొంగి ప్రవహిస్తున్న యమునా నది

    Yamuna River : ఢిల్లీ (Delhi)లో యమునా నది (Yamuna River) నీటి ప్రవాహం (Water Level) డేంజర్‌ లో (Danger Mark)ప్రవహిస్తుంది. గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఈ క్రమంలో దేశ రాజధాని ఢిల్లీలో యుమునా నది ప్రవాహం ఆదివారం మరోసారి ప్రమాదకర స్థాయి (205.81 మీటర్లు)ని దాటింది. దీంతో మరోసారి ఢిల్లీలో పలు ప్రాంతాల్లో వరదలు తలెత్తే ప్రమాదం ఉందని అధికారులు…

  • Jammu and Kashmir : జమ్మూ కాశ్మీర్ లో మళ్లీ క్లౌడ్ బరస్ట్..

    Jammu and Kashmir : జమ్మూ కాశ్మీర్ లో మళ్లీ క్లౌడ్ బరస్ట్..

    భూతల స్వర్గం.. జమ్మూ కాశ్మీర్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నాలుగు రోజుల క్రితమే కిష్త్వార్ జిల్లాలో క్లౌడ్ బరస్ట్ చోటు చేసుకోని.. దాదాపు 60 మంది వరకూ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ విషాధం నుంచి తేలుకోకముందే తాజాగా మరో క్లౌడ్ బరస్ట్ చోటు చేసుకుంది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు మరణించినట్లు అధికారులు ధృవీకరించారు. మరికొందరు గాయపడినట్లు వెల్లడించారు. ఈ అనూహ్య ఘటన రాత్రిపూట సంభవించడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. రక్షణ చర్యలు చేపట్టడం…

  • Shubhanshu Shukla : భారత్ కు చేరుకున్న స్సేస్ హీరో శుభాంశు శక్లా..

    Shubhanshu Shukla : భారత్ కు చేరుకున్న స్సేస్ హీరో శుభాంశు శక్లా..

    అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)ను సందర్శించిన తొలి భారత వ్యోమగామి శుభాంశు శుక్లా కొద్దిసేపటి క్రితం భారత్‌కు చేరుకున్నారు. యాక్సియం-4 మిషన్‌తో భారత రోదసి చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న వ్యోమగామి శుభాంశు శుక్లా భారత్​కు చేరుకున్నారు. అంతరిక్ష యాత్ర విజయవంతమయ్యాక అమెరికాలో ఉన్న ఆయన, ఆదివారం తెల్లవారుజామున స్వదేశానికి విచ్చేశారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ రోజు ఉదయం ఆయనకు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా,…

  • Putin’s body double : ట్రంప్ ను మోసం చేసిన పుతిన్.. అలస్కా భేటీలో పుతిన్ ఫేక్ బాడీ.. ఇదిగో ప్రూఫ్స్..!

    Putin’s body double : ట్రంప్ ను మోసం చేసిన పుతిన్.. అలస్కా భేటీలో పుతిన్ ఫేక్ బాడీ.. ఇదిగో ప్రూఫ్స్..!

    ఈ మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించిన అంశం.. అమెరికా, రష్యా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్- వ్లాదిమిర్ పుతిన్ భేటీ. తెలుగులో సలార్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. ప్రాణా స్నేహితులు.. భర్గ శత్రువుల ఎలా అయ్యారు అని. అచ్చం అలాగే భర్గ శత్రువులు.. మిత్రులుగా ఎలా అయ్యారు. అనేదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. అదేవరో కాదు ప్రపంచ పెద్దన్న ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్. అమెరికా, రష్యా దేశాలకు ఒకటి అంటే ఒకటి అస్సలు…

  • UPI Collect Request : గూగుల్, ఫోన్ పే యూజర్లకు బిగ్ అలర్ట్… ఆ ఫీచర్ లేనట్లే

    UPI Collect Request : గూగుల్, ఫోన్ పే యూజర్లకు బిగ్ అలర్ట్… ఆ ఫీచర్ లేనట్లే

    గూగుల్ పే (Google Pay), ఫోన్ పే (Phone Pay)వంటి యూపీఐ (UPI) యాప్స్ వాడుతున్న వారికి బిగ్ అలర్ట్. ఇకపై యూపీఐలో రిక్వెస్ట్ మనీ ఫీచర్ (Money Feature) కనుమరుగు కానుంది. అవును మీరు విన్నది నిజమే. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్‌పీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 1 నుంచి ఈ ఫీచర్ ఇకపై ఉండదు. మరి ఆ వివరాలు తెలుసుకుందాం. దేశీయ డిజిటల్ పేమెంట్ల వ్యవస్థలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్…

  • Pregnancy robots : పిల్లలను కనబోతున్న రోబోలు.. 9 నెలల్లో.. డెలివరీ

    Pregnancy robots : పిల్లలను కనబోతున్న రోబోలు.. 9 నెలల్లో.. డెలివరీ

    ప్రస్తుతం ఈ భూప్రపంచంలో మనవాలు తర్వాత అంతటి ఆకారంతో.. ఉన్న వ్యక్తులు ఎవరు అంటే అది కృత్రిమ మనుషులే (Artificial people) అని చెప్పాలి. అవును మనతో పాటు.. ప్రస్తుతం ప్రపంచంలో రోబోల యుగం నడుస్తుంది. ఎక్కడు చూసిన రోబోలే కంటపడుతున్నాయి. స్కూల్ లో రోబోలు, కిచెన్లో రోబోలు, కార్ డ్రైవింగ్ లోనూ రోబోలే, ఆకరికి బాక్సింగ్ లో కూడా రోబోలు కనివిందు చేస్తున్నాయి. టెక్నాలజీతో మనుషులతో సెక్స్ చేసే రోబోలను సైతం తయారు చేశారు. ఇప్పుడు…

  • Khairatabad Ganesh : ఖైరతాబాద్ గణేష్ చరిత్ర తెలుసా..?

    Khairatabad Ganesh : ఖైరతాబాద్ గణేష్ చరిత్ర తెలుసా..?

    వినాయక చవితి… భారత దేశంలో మహారాష్ట్ర తర్వాత అంతటి వైభవంగా జరిపే రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. వినాయక చవితి వచ్చేస్తోంది. ఊరు వాడా.. చిన్నా పెద్దా అని తేడా లేకుండా గణేష్ చతుర్థికి సిద్ధం అవుతున్నారు. చెందాలు వేసుకుంటు, గణేష్ మండపాలు కట్టేందుకు సిద్ధం అవుతారు. నగరాలు, పల్లెల్లు అని తేడా లేకుండా.. చవితి ఉత్సవాలు జరుపుతారు. ముంబైతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ ఏటేటా గణేష్ సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. ఇక ఖైరతాబాద్ గణేష్ గురించి అయితే…

  • Shri Krishna Janmashtami : శ్రీ కృష్ణ జన్మాష్టమి విశిష్టత తెలుసా..?

    Shri Krishna Janmashtami : శ్రీ కృష్ణ జన్మాష్టమి విశిష్టత తెలుసా..?

    హిందువులలో అత్యంత ప్రసిద్ధి చెందిన పండుగలలో ఒకటి శ్రీకృష్ణాష్టమి. విష్ణువు ఎనిమిదో అవతారమైన శ్రీకృష్ణుని జన్మదినాన్నిపురస్కరించుకొని ఈ పండుగను జరుపుకుంటారు. భారతదేశమంతటా ఉత్సాహంతో, అత్యంత భక్తిశ్రద్ధలతో వేడుకలు నిర్వహిస్తారు. ఈ పర్వదినాన్ని గోకులాష్టమి, శతమానం ఆటం, శ్రీకృష్ణాష్టమి, శ్రీకృష్ణ జయంతి, వంటి విభిన్న పేర్లతో పిలుస్తారు. ఇక దేశ వ్యాప్తంగా.. శ్రీ కృష్ణ జన్మాష్టమి ప్రజలందరూ అనందంగా జరుపుకుంటున్నారు. ఈ తరుణంలో ఈ పండుగ ప్రాముఖ్యతను ఒకసారి తెలుసుకుందాం రండి. శ్రీ కృష్ణ జన్మాష్టమి చరిత్ర శ్రీ…

  • Swiggy : ఫుడ్ లవర్స్ కి బిగ్ షాక్.. స్విగ్గీ బాదుడే బాదుడు..

    Swiggy : ఫుడ్ లవర్స్ కి బిగ్ షాక్.. స్విగ్గీ బాదుడే బాదుడు..

    స్విగ్గీ.. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ముంబై వంటి నగరాల్లో.. ఎక్కువగా కనిపించే ఫుడ్ డెలివరీ ఫ్లాట్ ఫామ్స్. మీకు ఆకలిగా ఉందా.. అయితే స్విగ్గీ ఓపెన్ చేసి మీకు నచ్చిన ఫుడ్ ని ఆర్డర్ చేసుకోండి. ఆఫీస్ నుంచి ఇంటికి లేటుగా వెళ్తే ఇంట్లో ఫుడ్ వండేందుకు ఒపిక లేదా..? ఈ స్విగ్గీ ఓపెన్ చెయ్.. ఫుడ్ ఆర్డర్ పెట్టు. క్షణాల్లో మీ చేతిలో ఆహారం ఉంటుంది. మీరు ఇప్పుడేందు ఈ స్విగ్గీ టాపిక్ వచ్చింది…

  • Marwadi Go Back : మార్వాడి గో బ్యాక్… ఎందుకీ ఉద్యమం? కాంగ్రెస్ కుట్రేనా..?

    Marwadi Go Back : మార్వాడి గో బ్యాక్… ఎందుకీ ఉద్యమం? కాంగ్రెస్ కుట్రేనా..?

    హైదరాబాద్… ప్రస్తుతం ఈ నగరం తెలియని వాళ్లు అంటూ ఉండరేమో. భారత దేశ ప్రజలకే కాదు.. యావత్ ప్రపంచానికి తెలిసిన విశ్వ నగరం. ప్రపంచ పటంలో న్యూయార్క్, సిడ్నీ, ఢిల్లీ, టోక్యో, వంటి నగరాల సరసన చోటు సంపాదించుకొని తన మార్క్ ని చాటుకున్న మహా నగరం. ఇంకొక్క రంకంగా చెప్పాలంటే హైదరాబాద్ ని అక్షయ పాత్ర అని అంటుంటారు. అలా అనడమే కాదు అదే వాస్తవం. ఎందుకంటే భారతదేశంలో ఉన్న.. రాష్ట్రాల వాళ్ళందరు కూడా హైదరాబాద్…