Category: Latest News
-

Uttarakhand Cloudburst : ఉత్తరాఖండ్‌లో మళ్లీ క్లౌడ్ బరస్ట్.. శిథిలాల కింద వందలాది కుటుంబాలు?
దేశ భూమి ఉత్తరాఖండ్ ని వరదలు ఇంకా వదలేదు. దాదాపు రెండు నెలలు కావోస్తున్న ఆ రాష్ట్రంలో మాత్రం ప్రకృతి విలయ తాండవం చేస్తుంది. తాజాగా మరో సారి.. ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్, చమోలి జిల్లాల్లో క్లౌడ్ బరస్ట్ సంభవించింది. దీంతో ఎన్నో వందల కుటుంబాలు శిథిలాల కింద చిక్కుకున్నాయి. అయితే ప్రాణ నష్టం తీవ్రంగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక విషయంలోకి వెళ్తే.. ఇటీవల ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లా థరాలీలో క్లౌడ్ బరస్ట్ సంభవించిన విషయం…
-

Bigg Boss Lobo : బిగ్ బాస్ ఫేమ్ లోబోకు ఏడాది జైలు శిక్ష!
బిగ్ బాస్ ఫేమ్ లోబో అలియాస్ మహమ్మద్ ఖయ్యూమ్‌కు (Muhammad Qayyum) జనగామ కోర్ట్ ఏడాది జైలు శిక్ష (Imprisonment) విధించింది. 2018లో లోబో (Lobo) కారు నడుపుతూ నిడిగొండ ప్రాంతం వద్ద ఆటోను ఢీకొట్టిన కేసులో ఈ శిక్ష పడింది. 2018, మే 21న లోబో ఓ టీవీ ఛానల్ (TV channel) కార్యక్రమం కోసం వీడియో షూట్ చేయడానికి గాను.. తన టీమ్‌తో కలిసి వరంగల్ (Warangal) జిల్లాలోని లక్నవరం, భద్రకాళి చెరువు (Bhadrakali…
-

Kamareddy Floods : కామారెడ్డిలో క్లౌడ్ బరస్ట్.. నీట మునిగిన నగరం
తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వినాయకచవితి పర్వదినం వేళ కుండపోత వర్షాలు కురుస్తుండటంతో పండుగ వాతావరణం లేకుండా పోయింది. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా.. కురిసిన కుండపోత వర్షం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. తిమ్మారెడ్డి వద్ద ఉన్న కల్యాణి వాగు ఒక్కసారిగా ఉప్పొంగడంతో, బ్రిడ్జి నిర్మాణ పనుల్లో నిమగ్నమైన ఆరుగురు కార్మికులు వరద నీటిలో చిక్కుకుపోయారు. ప్రాణాలను కాపాడుకునేందుకు వారు సమీపంలోని డీసీఎం వాహనంపై ఉన్న వాటర్ ట్యాంకర్‌పైకి ఎక్కి సహాయం కోసం ఎదురుచూస్తు ఆర్తనాదాలు చేస్తున్నారు.…
-

Himachal Pradesh : డేంజర్ లో హిమాచల్ ప్రదేశ్.. కుల్లు-మనాలిలో వరద భీబత్సం
హిమాచల్ ప్రదేశ్ పై మళ్లీ ప్రకృతి ప్రకోపాన్ని చూపించింది. భారీ వర్షాల వల్ల కొండచరియలు విరిగిపడ్డాయి. భారీ వరదల వల్ల కిరాట్పూర్-మనాలీ జాతీయ హైవేపై నష్టం జరిగింది. దీంతో మండీ, మనాలీ లో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల .. బియాస్ నది ఉగ్రరూరపం దాల్చింది. దాని ఉప నదులు సైతం ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో ఎమర్జెన్సీ చర్యలు చేపడుతున్నారు. జాతీయ రహదారి పలు ప్రదేశాల్లో బ్లాక్ అయ్యింది. దీంతో…
-

Manjeera Dam : డేంజర్ లో మంజీరా డ్యాం.. గేట్ల పైనుంచి వరద
తెలంగాణలో గత కొంత కాలంగా.. ప్రాజెక్టులు ప్రమాదంలో ఉన్న విషయం తెలిసిందే. తాజాగా మరో ప్రాజెక్టు ప్రమాదపు జాబితాలో చేరింది. అదేదో కాదు.. మంజీరా ప్రాజెక్టు. అవును ప్రస్తుతం మంజీరా ప్రాజెక్టు ప్రమాదంలో ఉన్నట్లు తెలిపోయింది. గత 15 రోజులుగా జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు సింగూరు ప్రాజెక్టుకు వరద పెరగడంతో దిగువకు నీటిని విడుదల చేశారు. సింగూరు ప్రాజెక్టు నుంచి పెద్ద ఎత్తున వరద జలాలు మంజీర బ్యారేజీకి వస్తున్నాయి. వరద ప్రవాహం పెద్దమొత్తంలో ఉండడంతో…
-

Tollywood : సెప్టెంబర్‌లో ఎన్ని సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయో తెలుసా..?
సెప్టెంబర్‌లో థియేటర్లలోకి వచ్చే సినిమాలివే! గత కొన్ని నెలల నుంచి ఇప్పటి వరకు రిలీజైన సినిమాలు టాలీవుడ్ ప్రేక్షకులను అంతగా అలరించలేకపోతున్నాయి! ఆగస్టు నెలలో రిలీజైన కూలి, WAR 2 వంటి పెద్ద సినిమాల ప్రేక్షకులను అంతగా అలరించలేక పోయాయి. దీంతో అందరి దృష్టి ఇప్పుడు వచ్చే నెల సెప్టెంబర్ పైనే ఉంది. మరి ఈసారైనా ఫ్యాన్స్ అంచనాలను సినిమాలు అందుకుంటాయా లేదా అన్నది చూడాల్సి ఉంది. మరి ప్రేక్షకులు అంతగా ఎదురుచూస్తున్న ఆ సినిమాలు ఏంటో…



