Category: Latest News

  • Srisailam Project : శ్రీశైలం ప్రాజెక్టులో వాటర్ లీకేజ్..

    Srisailam Project : శ్రీశైలం ప్రాజెక్టులో వాటర్ లీకేజ్..

    శ్రీశైలం.. తెలుగు రాష్ట్రాల జీవ నాడి. గత మూడు నెలలుగా శ్రీశైలం డ్యాం డేంజర్ లో ఉందని BRK న్యూస్ ఛానెల్ (BRK News Channel) పలు కథనాలు ప్రచురించింది. శ్రీశైలం డ్యాం భద్రత విషయంలో ప్రభుత్వాలు ఎలా ముందుకు వెళ్తున్నాయో.. కుండ బద్దలు కొట్టినట్లు BRK న్యూస్ వెల్లడించిన విషయం తెలిసిందే. డ్యాం ప్రమాదంలో ఉంది అని ముందు నుంచి BRK న్యూస్ ఛానెల్ చెబుతునే ఉంది. ప్రస్తుతం BRK న్యూస్ చెప్పిందే జరిగింది. ప్రస్తుతం…

  • Sudan landslide | ఒకే ఊరిలో 1,000 మంది మృతి…

    Sudan landslide | ఒకే ఊరిలో 1,000 మంది మృతి…

    అంతర్గత కలహాతో అట్టుడుకుతున్న ఆఫ్రికా దేశం సూడాన్‌ (Sudan)లో పెను విషాదం చోటుచేసుకున్నది. పశ్చిమ సూడాన్‌లోని మర్రా పర్వత ప్రాంతంలో కొండచరియలు (Sudan landslide) విరిగిపడ్డాయి. దీంతో వెయ్యి మందికిపైగా మరణించారు. సూడాన్‌ : ప్రపంచ దేశాలను ప్రకృతి విప్తత్తులు వదలడం లేదు. రెండు రోజుల క్రితమే భూకంప తాకిడికి అఫ్గానిస్థాన్ కకావికలం అయ్యింది. భూకంపం నేపథ్యంలో సుమారు 800 మందికి పైగా మరణించారని తెలుస్తోంది. వేల మంది గాయపడ్డారు. వందలాది భవనాలు నెలమట్టం అయ్యాయి. గత…

  • Kalvakuntla Kavitha : BRS నుంచి కవిత ఆవుట్..! సస్పెండ్ చేసిన కేసీఆర్

    Kalvakuntla Kavitha : BRS నుంచి కవిత ఆవుట్..! సస్పెండ్ చేసిన కేసీఆర్

    Kalvakuntla Kavitha : తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కూతురు, బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై వేటు పడింది. ఇటీవల ఆమె సొంత పార్టీ నాయకులపైనే తీవ్ర విమర్శలు చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. నిన్న(సోమవారం) కవిత మరో అడుగు ముందుకేశారు. ప్రెస్ మీటు పెట్టిమరీ సొంత కుటుంబసభ్యులే కాదు మాజీ మంత్రి హరీష్ రావు, ఎంపీ సంతోష్ రావులపై తీవ్ర విమర్శలు చేశారు. దీంతో పార్టీ లైన్ ను ఆమె పూర్తిగా దాటినట్లు అదినేత కేసీఆర్…

  • Bill Gates : సంపాదనలో 99 శాతం వారికి దానం.. బిల్ గేట్స్ సంచలన నిర్ణయం..

    Bill Gates : సంపాదనలో 99 శాతం వారికి దానం.. బిల్ గేట్స్ సంచలన నిర్ణయం..

    ఎవరైనా సంపాదించినదంతా పిల్లలకు తదనంతరం వారసులకు దక్కాలని ఆశపడుతుంటారు. కానీ, ఈ కుబేరుడు మాత్రం సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ప్రపంచంలోని అత్యంత ప్రముఖ దాతలలో ఒకరైన బిల్ గేట్స్ తన సంపదను అంకితం చేస్తూ మరోసారి వార్తల్లో నిలిచారు. మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు, సుమారు 133 బిలియన్ డాలర్ల సంపదలో 99% దానం చేయనున్నట్లు ప్రకటించారు. ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ దాతలలో ఒకరైన బిల్ గేట్స్, తన సంపదలో ఎక్కువ భాగాన్ని సామాజిక సేవ కోసం విరాళంగా…

  • UPI : యూపీఐ ఆల్ టైమ్ రికార్డు.. ఒకే నెలలో 2000 కోట్లు లావాదేవీలు

    UPI : యూపీఐ ఆల్ టైమ్ రికార్డు.. ఒకే నెలలో 2000 కోట్లు లావాదేవీలు

    భారతదేశ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) చారిత్రక మైలురాయిని అందుకుంది. చరిత్రలో తొలిసారిగా ఒకే నెలలో 20 బిలియన్లు అంటే (2000 కోట్లు) లావాదేవీల మార్కును దాటి సరికొత్త రికార్డు సృష్టించింది. ఆగస్టు నెలకు సంబంధించిన గణాంకాలను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) సోమవారం విడుదల చేసింది. ఇక విషయంలోకి వెళ్తే.. భారతదేశ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) చారిత్రక ఘనత సాధించింది. తొలిసారిగా ఒకే…

  • Nara Rohit : టాలీవుడ్ నటుడు నారా రోహిత్ పెళ్లి డేట్ ఫీక్స్

    Nara Rohit : టాలీవుడ్ నటుడు నారా రోహిత్ పెళ్లి డేట్ ఫీక్స్

    టాలీవుడ్ (Tollywood) విలక్షణ నటుడు (actor) ఏపీ చంద్రబాబు (AP Chandrababu) మేనల్లుడు నారా రోహిత్ (Nara Rohit) త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. తన వివాహ తేదీపై వస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ, ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారో స్వయంగా వెల్లడించారు. ‘ప్రతినిధి 2’ (Pratishthi 2) చిత్ర కథానాయిక శిరీష (Sirisha) (సిరి)ను ఆయన పెళ్లాడనున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. టాలీవుడ్లో కాస్త వ‌య‌సు ఎక్కువైనా ఇంకా పెళ్లి చేసుకోకుండా ఉన్న క‌థానాయ‌కుల్లో నారా రోహిత్ ఒక‌డు.…

  • Bigg Boss 9 : బిగ్ బాస్ కంటెస్టెంట్స్ వీళ్లే.. ఈసారి డబుల్ హౌస్..?

    Bigg Boss 9 : బిగ్ బాస్ కంటెస్టెంట్స్ వీళ్లే.. ఈసారి డబుల్ హౌస్..?

    Boss Telugu 9 : బిగ్ బాస్.. తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న తెలుగు లైవ్ రియాల్టీ షో. ఈ సీజన్ గత సీజన్ కంటే వెరైటీగా ఉండనున్నట్లు ఇప్పటికే బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున హింట్ ఇచ్చారు. దీంతో బిగ్ బాస్ (Big Boss) ప్రేక్షకులకు మరింత ఎంటైన్మెంట్ దొరికినట్లు అయ్యింది. ఇక విషయంలోకి వెళ్తే.. బిగ్ బాస్ తెలుగు మరో కొత్త సీజన్ తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే 8…

  • Vishal Engagement : సింపుల్ గా విశాల్ – ధన్సిక నిశ్చితార్థం.. పెళ్లి ఎప్పుడైనా..?

    Vishal Engagement : సింపుల్ గా విశాల్ – ధన్సిక నిశ్చితార్థం.. పెళ్లి ఎప్పుడైనా..?

    కోలీవుడ్ (Kollywood) యాక్షన్ హీరో, విలక్షణ నటుడు విశాల్ (Vishal) తన పుట్టినరోజున అభిమానులకు తీపి కబురు అందించారు. తన ప్రేయసి, ప్రముఖ నటి సాయి ధన్సికతో ఆయన నిశ్చితార్థం శుక్రవారం ఘనంగా జరిగింది. చెన్నైలోని విశాల్ నివాసంలో జరిగిన ఈ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ప్రస్తుతం ఈ జంట ఉంగరాలు మార్చుకుంటున్న ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక వివరాల్లోకి వెళ్తే.. గత మే నెలలోనే తాము…

  • Thammudu Rerelease : పవన్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. పవన్ కళ్యాణ్ ‘తమ్ముడు’ రీరిలీజ్..

    Thammudu Rerelease : పవన్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. పవన్ కళ్యాణ్ ‘తమ్ముడు’ రీరిలీజ్..

    Thammudu Rerelease : ప్రస్తుతం స్టార్ హీరోల బర్తడే అంటే చాలు వాళ్ళ బ్లాక్ బస్టర్ సినిమాలలో రీ రిలీస్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సెప్టెంబర్ 2న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్డే కావడంతో.. ఆయన సూపర్ హిట్ సినిమా తమ్ముడు రీ రిలీజ్ చేయడానికి.. సన్నహాలు పూర్తయ్యాయి. టాలీవుడ్‌లో ప్రస్తుతం రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తుంది. యువత కూడా ఈ ట్రెండ్ కి ప్రత్యేక ఆకర్షితులు అవుతున్నారు. ప్రతి వారం ఏదో…

  • Stock market : లాభాల్లో స్టాక్ మార్కెట్.. షేర్లల్లో టాప్ లో ఉన్న హిందూస్తాన్, ఎషియన్ పేయింట్స్

    Stock market : లాభాల్లో స్టాక్ మార్కెట్.. షేర్లల్లో టాప్ లో ఉన్న హిందూస్తాన్, ఎషియన్ పేయింట్స్

    రెండు రోజుల వరుస నష్టాల అనంతరం స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాల్లో మొదలయ్యాయి. సెన్సెక్స్ 130 పాయింట్లు లాభపడి 80,209 వద్ద, నిఫ్టీ 43 పాయింట్లు వృద్ధి చెంది 24,537 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ట్రంప్ టారిఫ్స్ వేళ ఈ లాభాలు కొనసాగుతాయా? లేక మళ్లీ నష్టాల్లోకి జారుకుంటాయా అనేది చూడాలి. ఈ సానుకూల ధోరణి ఇన్వెస్టర్లకు కొంత ఊరటనిచ్చింది. నేటి మార్కెట్లలో కొన్ని ప్రముఖ కంపెనీల షేర్లు లాభాలను నమోదు చేశాయి. ప్రస్తుతానికి లాభాల్లో ఉన్న…