Category: Global Indians
-

UPI New Rules : ఇక పై UPI ఫ్రీ కాదు.. ట్యాక్స్ కట్టాల్సిందే..!
దేశవ్యాప్తంగా యూపీఐ ద్వారా పెద్ద ఎత్తున చెల్లింపులు జరుగుతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే.. డిజిటల్ పేమెంట్స్ కి జనం బాగా అలవాటు పడ్డారు. ప్రస్తుతం ఎక్కడ చూసిన డిజిటల్ చెల్లింపులే. కూరగాయల నుంచి పెద్ద పెద్ద షాపుల వరకు.. ఇటూ చాయ్ తాగిన, చాక్లెట్ కొన్న, సిగరెట్ తాగిన ఇట్టే ఫోన్ పే, గూగుల్ పే, పేటీయం ఇలా యూపిఐ ద్వారానే పేమెంట్స్ చేస్తున్నారు. నిజాని యూపీఐ భారతీయుల జీవితంలో ఒక భాగంగా మారింది. తాజాగా దీనికి…
-

Kamchatka : రష్యాలో మరో సారి భూకంపం..
Earthquake | రష్యాలో మరోసారి భారీ భూకంపం సంబవించింది. కామ్‌చట్కా తీరంలో ప్రకంపణలు వరుస భూకంపాలతో (Earthquake) రష్యా వణికిపోతున్నది. గత బుధవారం 8.8 తీవ్రతతో కామ్‌చట్కా (Kamchatka) ద్వీకల్పంలో భారీ భూకంపం రాగా, జూలై 31న కురిల్ ఐలాండ్‌లో 6.5 తీవ్రతతో భూమి కంపించింది. ప్రపంచంలోనే అతి పెద్ద దేశం అయిన రష్యా ను వరుస భూకంపాలతో (Earthquake) కంటి మీదా కునుకు లేకుండా చేస్తున్నాయి. గత బుధవారం 8.8 తీవ్రతతో కామ్‌చట్కా (Kamchatka) ద్వీకల్పంలో…
-

Tsunami : రష్యా, జపాన్ లో సునామీ బీభత్సం.. 30 దేశాలకు రెడ్ అలర్ట్
రష్యా, జపాన్ లో సునామీ… రష్యా (Russia) లో భారీ భూకంపం సంబంవించిన విషయం తెలిసిందే. దీంతో రష్యాలో ఉన్న సముద్ర (sea) తీర ప్రాంతాంలో.. రాకాసి అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. రష్యాలో వచ్చిన భారీ భూకంపం కారణంగా పలు దేశాలను సునామీ అతలాకుతలం చేస్తోంది. రష్యా తూర్పు తీరంలోని కంచాట్కా ద్వీపకల్పంలోని (Kamchatka Peninsula)పెట్రో పావ్లోవ్‌స్క్‌లో (Petropavlovsk) బుధవారం తెల్లవారుజామున 8.8 తీవ్రతతో వచ్చిన భూకంపం కారణంగా రాకాసి అలలు ఎగిసిపడుతున్నాయి. ఈ రాకాసి అలలు…
-

Operation Mahadev : ఆపరేషన్ మహాదేవ్ సక్సెస్..! పహల్గాం ఉగ్రవాదులు ఎన్ కౌంటర్…
ఆపరేషన్ మహాదేవ్ విజయవంతం అయ్యింది. ఇవాళ ఉదయం భారత ఆర్మీ.. “ఆపరేషన్ మహాదేవ్ ” లో భాగంగా జమ్ము కాశ్మీర్ లో ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో.. ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఇక విషయంలోకి వెళ్తే.. ఆపరేషన్ మహదేవ్ పేరుతో జమ్మూకశ్మీర్ పోలీసులు, భారత సైన్యం, సీఆర్పీఎఫ్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టింది. హర్వాన్ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్లు నిఘా వర్గాల సమాచారంతో నెల రోజుల నుంచి గాలింపు చేపట్టారు. శ్రీనగర్ నగరంలోని హర్వాన్…
-

KA Paul on Nimisha Priya : నిమిషా ఉరి శిక్షను రద్దు చేయించిన కేఏ పాల్..!
ఉరి శిక్ష రద్దు..! కేరళకు చెందిన నర్సు నిమిష ప్రియ ఉరిశిక్ష వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. యెమన్ దేశం ఆమెకు మరణ శిక్ష విధించింది. చివరి నిమిషంలో ఆమె ఉరిశిక్ష వాయిదా పడింది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం చాలా ప్రయత్నాలే చేసింది. తాజాగా.. కేఏ పాల్ ట్వీట్టర్ లో ఓ సంచలనమైన పోస్ట్ పోస్ట్ చేశారు. తన వల్లే నిమిష ప్రియ ఉరిశిక్ష ఆగిందని కేఏ పాల్ ప్రకటించుకున్నారు. అసలు కేరళ నర్సు నిమిష…
-

Amarnath Yatra : అమర్నాథ్ యాత్ర షూరు… తొలి బ్యాచ్ ఎంతమంది వెళ్లారు అంటే..?
అమర్నాథ్ యాత్ర(Amarnath Yatra)కు సమయం ఆసన్నమైంది. జూలై 3వ తేదీ నుంచి ఆగస్టు 9వ తేదీ వరకు ఆ యాత్ర జరగనున్నది. ఈ నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌లో భారీ భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకున్నది. కేంద్ర సాయుధ పోలీసు దళాలకు (సేఏపీఎఫ్) చెందిన సుమారు 580 కంపెనీల సిబ్బందిని మోహరించనున్నారు. అంటే సుమారు 42 వేల మంది భద్రతా సిబ్బంది అమర్‌నాథ్ రూట్లో విధులను నిర్వర్తించనున్నారు. ఇది కూడా చదవండి :…
-

Space Travel Jahnavi : అంతరిక్షంలోకి 23 ఏళ్ల తెలుగు యువతి.. పాల కొల్లు నుంచి పాలపుంత దాకా..!
అంతరిక్షం… (space) ప్రతి ఒక్కరు భూమిపై నుంచి నిత్యం చూస్తూనే ఉంటాం. నిజంగా చిన్న తనంలో అక్కడికి వెళ్లాలని మనలో ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ అది సాధ్యం కాదు. వాస్తవానికి చెప్పాలంటే.. అంతరిక్షంలోకి వెళ్ళడం అందరికీ సాధ్యమయ్యే పనికాదు..! ఇప్పటివరకు భారతదేశం నుంచి అంతరిక్షంలోకి వెళ్లిన మహిళ వ్యోమగాముల్లో కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్ గురించే మనకు తెలుసు. కానీ వాళ్లతో పాటు మన తె లుగు రాష్ట్రాల నుంచి ఇది వరకు ఓ వ్యోమగామి…
-

Jagannath Rath Yatra : జగన్నాథుడి రథయాత్రలో తొక్కిసలాట
గుజరాత్ (Gujarat) లోని గోల్‌వాడ దగ్గర జగన్నాథ రథయాత్ర (Jagannath Rath Yatra) లో అపశృతి చోటు చేసుకుంది. యాత్రలో భాగంగా ఉన్న ఏనుగు ఒక్కసారిగా భక్తులపైకి దూసుకెళ్లింది. దీంతో భక్తులంతా భయంతో బయటికి పరుగులు తీయడంతో తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. కాగా, ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఇది కూడా చదవండి : Jurala Project in Danger : డేంజర్ లో జూరాల…

