Category: Health
-

Cough syrup : నాణ్యత తనిఖీల్లో ఇంత నిర్లక్ష్యమా? పిల్లల ప్రాణాలు అంటే లెక్క లేదా..?
ఇటీవలే.. భారత దేశ వ్యాప్తంగా.. దగ్గు సిరప్ లపై కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆంక్షల గురించి తెలిసిందే. మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో దగ్గుమందుతో మరణ మృదంగం మోగుతోంది. కోల్డ్‌రిఫ్ సిరప్ తాగి చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మధ్యప్రదేశ్‌లోని చింద్వారాలోని పరాసియాలో కోల్డ్రిఫ్ దగ్గు సిరప్ సేవించి 15మంది పిల్లలు మరణించిన కేసులో పోలీసులు డాక్టర్ ప్రవీణ్ సోనిని అరెస్టు చేశారు. దగ్గు మందుకు 15 మంది చిన్నారులు బలి కావడం దేశంలో నాణ్యతా ప్రమాణాలపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతోంది.…
-

Naegleria fowleri : కేరళలో మెదడును తినే అమీబా’.. లాక్ డౌన్ తప్పదా..?
కేరళలో కంటికి కనిపించని అమీబా ఒకటి.. ఆ రాష్ట్రాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ప్రస్తుతం కేరళలో.. మెదడును తినే అమీబా కేసులు కలకలం రేపుతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే.. ‘మెదడును తినే అమీబా’ గా పిలిచే ఒక ప్రాణాంతక ఇన్ఫెక్షన్ ఇప్పుడు కేరళ రాష్ట్రాన్ని చిరుగుటాకులా వణికిస్తోంది. ప్రైమరీ అమీబిక్ మెనింగో ఎన్సెఫాలిటిస్ (పామ్) అనే ఈ మెదడు వ్యాధి కారణంగా ఈ ఏడాదిలో ఇప్పటివరకు 61 కేసులు నమోదు కాగా, అందులో 19 మంది ప్రాణాలు…
-

Aarogyasri : రాష్ట్రంలో నిలిచిపోయిన ఆరోగ్య శ్రీ సేవలు.. నిరసనలో ప్రైవేటు ఆసుపత్రులు..
తెలంగాణలో నేటి అర్ధరాత్రి నుంచి ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తున్నట్లు తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రకటించింది. ఈ మేరకు ఆ సంస్థ ఒక ప్రకటన విడుదల చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రజా ఆరోగ్యంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అయ్యాయి. తెలంగాణలో ఇవాళ్టి నుంచి సేవలు నిలిచిపోనున్నాయి. బకాయిలు చెల్లించకపోవడంతో OPD సేవలు నిలిపివేస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ ఆస్పత్రులు ప్రకటించాయి. ప్రభుత్వం నుంచి బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్…
-

Government Hospital : పసికందులను కొరికి కొరికి తిన్న ఎలుకలు.. కంటతడి పెట్టిస్తున్న తల్లి రోదన
సాధారణంగా ఒక శిశువు భూమి మీద పడడానికి 9 నెలలు పడుతుంది. ఇది జగమేరిగిన సత్యం. అయితే అదే 10 నెలల చిన్నారి కడుపులో కవల పిండాలు ఉండటం ఎప్పుడైనా చూశారా..? ఇదే పిచ్చి ప్రశ్న అసలు సృష్టిలో అలా జరుగుతుందా అంటారా..? కానీ జరిగింది. తాజాగా ఓ శిశువు కడుపులో కవల పిండాలు ఉండటం.. అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇక విషయంలోకి వెళ్తే.. హర్యానాలోని నుహ్ జిల్లాలో ఒక ఆడ శిశువు చాలా అరుదైన…
-

Golden Blood : గోల్డెన్ బ్లడ్ గ్రూప్ గురించి తెలుసా?
మనకు తెలిసిన A, B, AB, O బ్లడ్ గ్రూప్స్ (Blood groups) కాకుండా మరో అరుదైన బ్లడ్ గ్రూప్ ఉందని మీకు తెలుసా..? అదే ‘గోల్డెన్ బ్లడ్’ గ్రూప్ (Golden Blood Group). అవును ప్రపంచవ్యాప్తంగా ఈ బ్లడ్ గ్రూప్ ఉన్నవారు 50 మందికి మించరని వైద్యులు చెబుతున్నారు. అదే ఈ గోల్డెన్ బ్లడ్. వీళ్లు ఎవ్వరికైనా బ్లడ్ డొనేట్ చేయొచ్చు. వీరు మాత్రం గోల్డెన్ గ్రూప్ బ్లడే స్వీకరించాలి. అందుకే దీనిని ప్రపంచంలోనే అత్యంత…
-

Headphones : హెడ్ ఫోన్స్ అధికంగా వాడుతున్నారా? అయితే జాగ్రత్త…!
హెడ్ ఫోన్స్… (Headphones) ప్రస్తుతం మొబైల్ (Mobile) తో పాటు హెడ్ ఫోన్స్ వినియోగం భారీగా పెరిగింది. ఎక్కడకి వెళ్లినా మన వెంట మర్చిపోని వస్తువుల్లో సెల్ ఫోన్, హెడ్ ఫోన్స్ ముందు వరుసలో ఉంటాయి. ఫోన్ మాట్లాడిన, మ్యూజిక్ (Music), సినిమాలు దేనికైనా హెడ్ ఫోన్స్ కావాల్సిందే. ఒక్క మాటలో చెప్పాలంటే… ఈ రోజుల్లో ఇయర్ ఫోన్స్ శరీరంలో భాగమైపోయాయి. చిన్నపిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా.. చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకునే గడుపుతున్నారు. ఇది…
-

Dark chocolate : డార్క్ చాక్లెట్ తింటే… ఎన్ని ప్రయోజనాలో తెలుసా..?
చాక్లెట్… ఈ చిన్న పిల్లలో ఈ పేరు వింటే చాలా నోట్లో నీలురుతాయి. ఈ చాక్లెట్ ఇస్తామంటే ఏ పనైనా చేయడానికి రెడీ అయిపోతారు చిన్న పిల్లలు.. ఇక చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి చాక్లెట్ ఇస్తాం అంటే ఎగిరి గంతేస్తారు. ఇంకా చెప్పాలంటే… చాక్లెట్ తో లవ్ లో పడని వారు అంటే ఉండరేమో. ఆఖరికి కుర్రాళ్లు సైతం లవ్ ప్రపోజల్ చేసే సమయంలో ఈ చాక్లెట్ తోనే ఫస్ట్ ఇంప్రెషన్…


