Category: Tollywood

  • Coolie Trailer : గూస్ బంప్స్ తెప్పిస్తున్న.. రజినీ కాంత్ కూలీ ట్రైలర్.. 1000 కోట్లు పక్క

    Coolie Trailer : గూస్ బంప్స్ తెప్పిస్తున్న.. రజినీ కాంత్ కూలీ ట్రైలర్.. 1000 కోట్లు పక్క

    మోస్ట్ అవైయిటెడ్ చిత్రం కూలీ విడుదలకు సిద్ధమైంది. ఈ నెల 14న కూలీ (Coolie) మూవీ తమిళ్‌తో పాటు తెలుగు, హిందీ, మలయాళ, కన్నడ భాషలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. టాలీవుడ్ (Tollywood) నుంచి నాగార్జున (Nagarjuna), ఉపేంద్ర, శృతి హాసన్ (Shruti Haasan), రెబా మోనికా, సౌబిన్ షాహిర్, సత్యరాజ్, కిషోర్ కుమార్ కీలక పాత్రల్లో నటించారు. ఇందులో నాగార్జున పాత్ర గతంలో…

  • Anchor Anasuya : ‘చెప్పు తెగుద్ది’.. కొడకల్లారా..! అనసూయ స్ట్రాంగ్ వార్నింగ్

    Anchor Anasuya : ‘చెప్పు తెగుద్ది’.. కొడకల్లారా..! అనసూయ స్ట్రాంగ్ వార్నింగ్

    టాలీవుడ్ స్టార్ యాక్టర్, టీవీ యాంకర్ అనసూయ ఎదో ఒక వివాధంతో తరచు వార్తలో నిలుస్తుంది. తాజాగా మరో సారి యాంకర్ అనసూయ వార్తలో, సోషల్ మీడియాలో తెగ వైరలు అవుతుంది. ప్ర‌కాశం జిల్లా మార్కాపురంలోని ఓ షాపింగ్‌మాల్ ప్రారంభోత్సవం‌లో అనసూయ పాల్గొన్నారు. స్టేజీపై స్పీచ్ ఇస్తుండగా కొందరు యువకులు అసభ్యకర కామెంట్స్ చేశారు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె… ‘చెప్పు తెగుద్ది’ అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ‘మీ ఇంట్లో మీ అమ్మ,…

  • 71th National Film Awards-2023 : 71వ జాతీయ చలనచిత్ర అవార్డులు ప్రకటన

    71th National Film Awards-2023 : 71వ జాతీయ చలనచిత్ర అవార్డులు ప్రకటన

    71st National Film Awards | సినీ ప్రేమికులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటన వెలువడింది. 2023లో విడుదలైన చిత్రాలకు గాను ఈ ప్రతిష్టాత్మక పురస్కారాలను ప్రకటించింది. ప్రతి ఏడాదిలానే ఈ ఏడాది కూడా కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక జాతీయ చలనచిత్ర పురస్కారాలను ప్రకటిస్తోంది.ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న సినిమాలకు, నటులకు 71వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను ప్రకటించారు. ఈ అవార్డులను డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్స్ (DFF) ప్రకటిస్తుంది.…

  • ‘Kingdom’ Review: కింగ్‌డమ్’ రివ్యూ : హిట్టా..? ఫట్టా..?

    ‘Kingdom’ Review: కింగ్‌డమ్’ రివ్యూ : హిట్టా..? ఫట్టా..?

    విజయ్ ని బతికించిన.. విజయ్ దేవరకొండ.. తెలుగు అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా ఫ్యాన్ బేస్ ని క్రియేట్ చేసుకున్న మన రౌడీ బాయ్. ఈ తర్వాత వచ్చిన సినిమాలన్నీ కూడా డీలా పడ్డాయి. ఒక్కొక్కటిగా.. ఫ్లాప్ అవ్వడంతో అసలు విజయ్ కి ఇక హిట్ పడుతుందా అన్న డౌట్ వచ్చింది. నిజంగా ప్రతి ఒక్కరి లైఫ్‌లో చావో రేవో డిసైడ్ చేసుకునే సిచ్యువేషన్స్ కొన్ని వస్తుంటాయి. అలాంటి సందర్భంలో అనుకున్నది సాధించినప్పుడు వచ్చే ఆనందం మామూలుగా…

  • Fish Venkat – Prabhas : అంతా ఫేక్…! మేము ఎవరికి కాల్ చేయలేదు ప్రభాస్ టీం

    Fish Venkat – Prabhas : అంతా ఫేక్…! మేము ఎవరికి కాల్ చేయలేదు ప్రభాస్ టీం

    తెలుగు సినిమా పరిశ్రమలో తెలంగాణ యాస, భాషతో తనదైన డైలాగ్ డెలివరీతో, హావభావాలతో హాస్యాన్ని పండించిన ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితి మరింతగా క్షీణించింది. గత రెండేళ్లుగా ఆయన కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. ఇటీవల ఆయన రెండు కిడ్నీలు పనిచేయకపోవడంతో పరిస్థితి విషమంగా మారింది. దాంతో మెరుగైన చికిత్స కోసం ఆయనను కుటుంబ సభ్యులు హాస్పిటల్‌లో చేర్పించారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక స్థోమత గురించి వన్ ఇండియా రిపోర్టర్ శ్రీనివాస్ చక్కిళ్ల వాకబు…

  • Fish Venkat : ఫిష్ వెంకట్‌కు ఆరోగ్యం విషమం… ఆదుకున్న హీరో ప్రభాస్

    Fish Venkat : ఫిష్ వెంకట్‌కు ఆరోగ్యం విషమం… ఆదుకున్న హీరో ప్రభాస్

    Fish Venkat | టాలీవుడ్ (Tollywood ) సీనియర్ నటుడు (actor) ఫిష్ వెంకట్ (Fish Venkat) ప్ర‌స్తుతం అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న విష‌యం తెలిసిందే. కాగా ఆయన ఆరోగ్య మరింత విషమంగా అవ్వడంతో ఎవరైన ఆదుకోవాలని తన కూతురు స్రవంతి వీడియోకి టాలీవుడ్ నుంచి ప్రముఖులు స్పందిస్తున్నారు. ఇక విషయంలోకి వెళ్తే… టాలీవుడ్ సీనియర్ కమిడియన్, విలన్ రోల్స్ (Villain roles) లో నటించిన ఫిష్ వెంకట్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ‘గబ్బర్ సింగ్ (Gabbar Singh)…

  • Hara Hara Veeramallu : ఇరగదీసిన వీరమల్లు… మామూలుగా లేదుగా

    Hara Hara Veeramallu : ఇరగదీసిన వీరమల్లు… మామూలుగా లేదుగా

    హర హర వీరమల్లు ట్రైలర్ రిలీజ్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూపులకు తెరపడింది. ఐదేళ్ల నిరీక్షణకు ఫలితం దక్కబోతుంది. నేటి నుంచి సరిగ్గా మరో మూడు వారాల్లో హరిహర వీరమల్లు సినిమా విధ్వంసం మొదులుకాబోతుంది. ప్రపంచవ్యాప్తంగా పవన్ పవనాలు వీయనున్నాయి. పునకాల్లో పవన్ ఫ్యాన్స్… పవన్ ఫ్యాన్స్ (Pawan fans) కు గుడ్ న్యూస్. ఎప్పుడు ఎప్పుడు తమ అభిమాన హీరోని పెద్ద స్క్రీన్ పై చూసుకోవాలి అని వెటింగ్ చేస్తున్న పవన్ అభిమానులకు తెరపడింది. ఎట్టకేలకు థియేటర్లలో…

  • Sankranti : 2026 సంక్రాంతి టాలీవుడ్ రఫాడిస్తుందా..?

    Sankranti : 2026 సంక్రాంతి టాలీవుడ్ రఫాడిస్తుందా..?

    టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి సంక్రాంతి సీజన్ అంటే ఎంతో ప్రత్యేకం.. ఒక్క మాటలో చెప్పాలంటే టాలీవుడ్ కి సంక్రాంతికి మించిన మరే సిని దొరకదనే చెప్పాలి. అంటే యావరేజ్ సినిమాని సైతం హిట్ చేసే సీజన్ ఏదైనా ఉంది అంటే ఖచ్చితంగా సంక్రాంతి సీజన్ అనే చెప్పాలి. వచ్చే సంక్రాంతి మనదే…! మామూలు సీజ‌న్‌లో విడుద‌ల చేస్తే వ‌చ్చే క‌ల‌క్ష‌న్ కంటే, సంక్రాంతికి వచ్చే సినిమాల వ‌సూళ్లు డ‌బుల్ ఉంటాయి. అందుకే టాలీవుడ్ చోటా, బడా నిర్మాతాలంతా…

  • Sidhu Jonnalagadda : మంచి మనసు చాటుకున్న టిల్లు బాయ్…

    Sidhu Jonnalagadda : మంచి మనసు చాటుకున్న టిల్లు బాయ్…

    టాలీవుడ్ లో మంచి మనసు చాటుకునే హీరోలు చాలా మంది ఉన్నారు. అందులో కొందరు మాత్రమే వాళ్ల మంచి మనసును చాటుకుంటు మీడియా ముందు కంటపడుతారు. అంతో మరో యువ హీరో జాన్ అయ్యారు. నిజానికి ఓ సినిమా ఫ్లాప్ అయితే, దాని బాధ్యతను హీరోలు తీసుకోవడం మామూలుగా జరిగే విషయం కాదు. కానీ కొందరు మాత్రం నిర్మాతలపై భారం పడకుండా మనసు పెట్టి ఇలా చేస్తుంటారు. అలాంటి వారిలోకి తాజాగా చేరాడు డీజే టిల్లు ఫేమ్…

  • Sreeleela Engagement : సీక్రెట్ గా శ్రీలీల ఎంగేజ్మెంట్…? వరుడు ఎవరంటే..?

    Sreeleela Engagement : సీక్రెట్ గా శ్రీలీల ఎంగేజ్మెంట్…? వరుడు ఎవరంటే..?

    హీరోయిన్ శ్రీలీల క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సీనియర్ దర్శకుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో పెళ్లి సందD సినిమాతో శ్రీలీల హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.పెళ్లి సందD సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ భామ వెనుతిరిగి చూడాల్సిన పని లేకుండా పోయింది. హీరో రవితేజతో జోడీగా ధమాకా సినిమాలో నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. దీంతో శ్రీలీలకు వరుస…