Category: Tollywood
-

Bigg Boss 9 : బిగ్ బాస్ కంటెస్టెంట్స్ వీళ్లే.. ఈసారి డబుల్ హౌస్..?
Boss Telugu 9 : బిగ్ బాస్.. తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న తెలుగు లైవ్ రియాల్టీ షో. ఈ సీజన్ గత సీజన్ కంటే వెరైటీగా ఉండనున్నట్లు ఇప్పటికే బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున హింట్ ఇచ్చారు. దీంతో బిగ్ బాస్ (Big Boss) ప్రేక్షకులకు మరింత ఎంటైన్మెంట్ దొరికినట్లు అయ్యింది. ఇక విషయంలోకి వెళ్తే.. బిగ్ బాస్ తెలుగు మరో కొత్త సీజన్ తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే 8…
-

Vishal Engagement : సింపుల్ గా విశాల్ – ధన్సిక నిశ్చితార్థం.. పెళ్లి ఎప్పుడైనా..?
కోలీవుడ్ (Kollywood) యాక్షన్ హీరో, విలక్షణ నటుడు విశాల్ (Vishal) తన పుట్టినరోజున అభిమానులకు తీపి కబురు అందించారు. తన ప్రేయసి, ప్రముఖ నటి సాయి ధన్సికతో ఆయన నిశ్చితార్థం శుక్రవారం ఘనంగా జరిగింది. చెన్నైలోని విశాల్ నివాసంలో జరిగిన ఈ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ప్రస్తుతం ఈ జంట ఉంగరాలు మార్చుకుంటున్న ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక వివరాల్లోకి వెళ్తే.. గత మే నెలలోనే తాము…
-

Thammudu Rerelease : పవన్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. పవన్ కళ్యాణ్ ‘తమ్ముడు’ రీరిలీజ్..
Thammudu Rerelease : ప్రస్తుతం స్టార్ హీరోల బర్తడే అంటే చాలు వాళ్ళ బ్లాక్ బస్టర్ సినిమాలలో రీ రిలీస్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సెప్టెంబర్ 2న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్డే కావడంతో.. ఆయన సూపర్ హిట్ సినిమా తమ్ముడు రీ రిలీజ్ చేయడానికి.. సన్నహాలు పూర్తయ్యాయి. టాలీవుడ్‌లో ప్రస్తుతం రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తుంది. యువత కూడా ఈ ట్రెండ్ కి ప్రత్యేక ఆకర్షితులు అవుతున్నారు. ప్రతి వారం ఏదో…
-

Bigg Boss Lobo : బిగ్ బాస్ ఫేమ్ లోబోకు ఏడాది జైలు శిక్ష!
బిగ్ బాస్ ఫేమ్ లోబో అలియాస్ మహమ్మద్ ఖయ్యూమ్‌కు (Muhammad Qayyum) జనగామ కోర్ట్ ఏడాది జైలు శిక్ష (Imprisonment) విధించింది. 2018లో లోబో (Lobo) కారు నడుపుతూ నిడిగొండ ప్రాంతం వద్ద ఆటోను ఢీకొట్టిన కేసులో ఈ శిక్ష పడింది. 2018, మే 21న లోబో ఓ టీవీ ఛానల్ (TV channel) కార్యక్రమం కోసం వీడియో షూట్ చేయడానికి గాను.. తన టీమ్‌తో కలిసి వరంగల్ (Warangal) జిల్లాలోని లక్నవరం, భద్రకాళి చెరువు (Bhadrakali…
-

Tollywood : సెప్టెంబర్‌లో ఎన్ని సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయో తెలుసా..?
సెప్టెంబర్‌లో థియేటర్లలోకి వచ్చే సినిమాలివే! గత కొన్ని నెలల నుంచి ఇప్పటి వరకు రిలీజైన సినిమాలు టాలీవుడ్ ప్రేక్షకులను అంతగా అలరించలేకపోతున్నాయి! ఆగస్టు నెలలో రిలీజైన కూలి, WAR 2 వంటి పెద్ద సినిమాల ప్రేక్షకులను అంతగా అలరించలేక పోయాయి. దీంతో అందరి దృష్టి ఇప్పుడు వచ్చే నెల సెప్టెంబర్ పైనే ఉంది. మరి ఈసారైనా ఫ్యాన్స్ అంచనాలను సినిమాలు అందుకుంటాయా లేదా అన్నది చూడాల్సి ఉంది. మరి ప్రేక్షకులు అంతగా ఎదురుచూస్తున్న ఆ సినిమాలు ఏంటో…
-

Dasari Kiran Arrest : వ్యూహం’ సినిమా ప్రొడ్యూసర్ దాసరి కిరణ్ అరెస్ట్
హైదరాబాద్ : టాలీవుడ్ స్టార్ డైరెక్టర్.. రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ‘వ్యూహం’ సినిమా నిర్మాత దాసరి కిరణ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. దాసరి కిరణ్‌ను హైదరాబాద్‌లో పటమట పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పుగా తీసుకున్న రూ.5కోట్లు ఇవ్వమని అడిగినందుకు తమపై అనుచరులతో దాడిచేయించారని దంపతులు ఫిర్యాదు చేశారు. ఇక విషయంలోకి వెళ్తే.. గతంలో రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ‘వ్యూహం’ సినిమా కోసం టాలీవుడ్ నిర్మాత దాసరి కిరణ్ దాదాపు రూ. 5 కోట్లు అప్పుగా…
-

Prabhas : ప్రభాస్ సినిమా స్పిరిట్ లో నటించాలని ఉందా.. అయితే ఇది మీకోసమే..!
పాన్ ఇండియా (Pan India) సూపర్ స్టార్ ప్రభాస్ (Prabhas) ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉంటున్నాడు. ప్రస్తుతం సుమారు అరడజనుకు పైగా సినిమాలు డార్లింగ్ చేతిలో ఉన్నాయి. మరి మీరు కూడా ప్రభాస్ తో కలిసి నటించాలనుకుంటున్నారా? డార్లింగ్ తో కలిసి సిల్వర్ స్క్రీన్ పై కనిపించాలనుకుంటున్నారా? అయితే ఇది మీకోసమే.. పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ లైనప్‌లో ఎన్ని సినిమాలున్నా స్పిరిట్ (Spirit) పైనే ఫ్యాన్స్ కళ్లన్ని. అసలు స్పిరిట్ సినిమాపై ఆడియెన్స్‌లో…
-

SSMB 29 Update : మహేష్ బర్త్ డే కి SSMB29 నుంచి బిగ్ అప్‌డేట్..
SSMB 29 Big Update | సూపర్‌స్టార్ మహేశ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అప్‌డేట్ రానే వచ్చింది. దర్శక ధీరుడు రాజమౌళి – సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబోలో రాబోతున్న సినిమాకు సంబంధించిన బిగ్ అప్‌డేట్‌ను పంచుకున్నాడు అమర శిల్పి జక్కన్న. నేడు మహేశ్ బాబు బర్త్‌డే సందర్భంగా SSMB29 ప్రాజెక్ట్ నుంచి అప్‌డేట్‌ను పంచుకున్నాడు. ఈ ఏడాది నవంబర్‌లో #ప్రపంచ యాత్రికుడు (GlobeTrotter)ని రివీల్ చేయబోతున్నట్లు ప్రకటించాడు. ఈ సందర్భంగా ఒక పోస్టర్‌లో…
-

Ghaati Trailer : గుస్ బాంబ్స్ తెప్పిస్తున్న స్వీటి “ఘాటి ” ట్రైలర్
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కుంతల దేశపు యువరాణి దేవసేన గురించి ప్రత్యేకంగా చెప్పుకునే పని లేదు. అనుష్క శెట్టి నటిస్తోన్న లేటేస్ట్ మూవీ ఘాటి. తెలుగులో ఇప్పుడు మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ఇది ఒకటి అని చెప్పకనే చెప్పాలి. నిజానికి ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ మూవీ అనుహ్యంగా పలు కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. లేడీ ఓరియెంటెడ్ డ్రామాగా డైరెక్టర్ క్రిష్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా విడుదలైన ఘాటి (Ghaati) ట్రైలర్ చూస్తే గంజాయి…
-

Bigg Boss 9 Telugu : తెలుగు బిగ్‌బాస్ 9లోకి ఆ క్రేజీ సింగర్..
బిగ్ బాస్… తెలుగు నాట 8 సీజన్లు కంప్లీట్ చేసుకుని మరి కొద్ది రోజుల్లో 9వ సీజన్ ప్రారంభం కాబోతుంది. బిగ్ బాస్ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా బిగ్ బాస్ సీజన్ 9 స్టార్ట్ అవుతుందా అని ఈగల్ గా ఎదురు చూస్తున్నారు. అలాంటి వాళ్లకు బిగ్ బాస్ బిగ్ న్యూస్ చెప్పింది. ఈ సారి సెలబ్రెటీస్ తో పాటు సామన్యులు కూడా వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా.. ఈ సీజన్ లో ఓ క్రేజీ సింగర్స్ సైతం…