Category: Bollywood
-

Ram Gopal Varma : హీరోగా రామ్ గోపాల్ వర్మ ఎంట్రీ..! ‘ షో మ్యాన్’.. పోస్టర్ రిలీజ్
విలక్షణ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఇప్పుడు నటుడిగా పూర్తిస్థాయి ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఆయన హీరోగా నటిస్తున్న చిత్రానికి ‘షో మ్యాన్’ అనే పేరు ఖరారు చేశారు. ‘మ్యాడ్ మాన్ స్టర్’ అనేది ఈ సినిమాకు ట్యాగ్‌లైన్. ఈ చిత్రంలో సీనియర్ నటుడు సుమన్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తుండటం గమనార్హం. గతంలో రజినీకాంత్ ‘శివాజీ’ చిత్రంలో సుమన్ పోషించిన విలన్ పాత్ర ఎంతగా ఆకట్టుకుందో తెలిసిందే. ఇక విషయంలోకి వెళ్తే.. రామ్ గోపాల్ వర్మ.. ఈ సంచలన…
-

Dharmendra: బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర కన్నుమూత
Dharmendra : భారత సినిమా రంగానికి అపారమైన సేవలందించిన బాలీవుడ్ లెజెండరీ నటుడు ధర్మేంద్ర (Dharmendra) కన్నుమూశారు. సోమవారం ఉదయం ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన మరణవార్త తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు ధర్మేంద్ర నివాసానికి చేరుకుంటున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే… బాలీవుడ్ ప్రముఖ నటుడు ధర్మేంద్ర (89) కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నేడు తుదిశ్వాస విడిచారు. ఇటీవల ఆయన ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చికిత్స కూడా తీసుకున్నారు. డిశ్చార్జ్…
-

SSMB29 Movie Title Varanasi SSMB29 టైటిల్ ఫిక్స్.. వారణాసి..! ఫ్యాన్స్‌కి పూనకాలే!
Varanasi : భారతీయ సినీ ప్రియులంతా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళిల ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్ విజువల్స్ విడుదల అయ్యాయి. ఇప్పటివరకు ‘SSMB 29’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఉన్న ఈ భారీ చిత్రానికి అధికారికంగా ‘వారణాసి’ (Varanasi) అనే పేరు ఖరారైంది. ఇక విషయంలోకి వెళ్తే… హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీ (RFC)లో టైటిల్ రివీల్, గ్లింప్స్ కోసం గ్రాండ్ ఈవెంట్‌ను చిత్ర…
-

Aamir Khan : అమీర్ ఖాన్ వల్లే జ్వాలా గుత్తా అమ్మగా మారింది?
తమిళ నటుడు విష్ణు విశాల్ దంపతులు ఇటీవల తల్లిదండ్రులు అయ్యారు. విష్ణు విశాల్ భార్య జ్వాలా గుత్తా కుమార్తెకు జన్మనివ్వడం, ఆ పాపకు బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ మీరా అని పేరు పెట్టడం జరిగింది. విష్ణు విశాల్, జ్వాలా గుత్తా ల బేబీకి అమీర్ ఖాన్ ఎందుకు పేరు పెట్టాడు, అసలు వీరి మద్య ఉన్న అనుబంధం ఏంటి, ఎప్పటి నుంచి వీరి మధ్య రిలేషన్ కొనసాగుతోంది. అమీర్ ఖాన్ ప్రత్యేకంగా విష్ణు విశాల్,…
-

Coolie Trailer : గూస్ బంప్స్ తెప్పిస్తున్న.. రజినీ కాంత్ కూలీ ట్రైలర్.. 1000 కోట్లు పక్క
మోస్ట్ అవైయిటెడ్ చిత్రం కూలీ విడుదలకు సిద్ధమైంది. ఈ నెల 14న కూలీ (Coolie) మూవీ తమిళ్‌తో పాటు తెలుగు, హిందీ, మలయాళ, కన్నడ భాషలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. టాలీవుడ్ (Tollywood) నుంచి నాగార్జున (Nagarjuna), ఉపేంద్ర, శృతి హాసన్ (Shruti Haasan), రెబా మోనికా, సౌబిన్ షాహిర్, సత్యరాజ్, కిషోర్ కుమార్ కీలక పాత్రల్లో నటించారు. ఇందులో నాగార్జున పాత్ర గతంలో…
-

71th National Film Awards-2023 : 71వ జాతీయ చలనచిత్ర అవార్డులు ప్రకటన
71st National Film Awards | సినీ ప్రేమికులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటన వెలువడింది. 2023లో విడుదలైన చిత్రాలకు గాను ఈ ప్రతిష్టాత్మక పురస్కారాలను ప్రకటించింది. ప్రతి ఏడాదిలానే ఈ ఏడాది కూడా కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక జాతీయ చలనచిత్ర పురస్కారాలను ప్రకటిస్తోంది.ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న సినిమాలకు, నటులకు 71వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను ప్రకటించారు. ఈ అవార్డులను డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్స్ (DFF) ప్రకటిస్తుంది.…
-

Bigg Boss 19 : బిగ్ బాస్ లోకి ఏఐ కంటెంస్టెంట్ ఎంట్రీ ..?
వరల్డ్ వైడ్ గా సహా ఇండియన్ టెలివిజన్ (Television) స్క్రీన్ పై కూడా ఎంతో పాపులర్ అయ్యినటువంటి సెన్సేషనల్ హిట్ రియాలిటీ షోస్ లో బిగ్ బాస్ కూడా ఒకటి. ఇండియాలో మెగా రియాలిటీ షోగా ఉన్న బిగ్‌బాస్ మరోసారి హిందీ సహా అన్ని భాషల్లోనూ అలరించేందుకు సిద్దమైంది అయితే ఇప్పటి వరకు ఇండియన్ టీవీ స్క్రీన్స్ దగ్గర అత్యధిక సీజన్స్ హిందీలో జరిగాయి. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న హిందీ షోకు చకచకా ఏర్పాట్లు…