ప్రస్తుతం సమాజంలో… పిల్లలపై సోషల్ మీడియా ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. అందులో ముఖ్యంగా.. యూట్యూబ్ పై పిల్లల ప్రభావం చాలా ఉంది. దీంతో 16 ఏళ్ల లోపు ఉన్న పిల్లలకు యూట్యూబ్ ఖాతాలను తెరవకుండా.. ఆస్ట్రేలియా ప్రభుత్వం కీలక నిర్ణయం…