Tag: young hero
-

Sai Durga Tej’s wedding : మెగా ఇంట్లో పెళ్లి బాజాలు.. పెళ్లికి రెడీ అయిన సాయి దుర్గ తేజ్..!
టాలీవుడ్ యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ తన వివాహంపై ఎంతోకాలంగా సాగుతున్న ఊహాగానాలకు స్వయంగా ముగింపు పలికారు. ఈ ఉదయం తిరుమల శ్రీవారి దర్శనం తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన, వచ్చే ఏడాదిలో తన పెళ్లి జరగబోతోందని అధికారికంగా ప్రకటించారు. ఇక విషయంలోకి వెళ్తే.. టాలీవుడ్ హీరో సాయి దుర్గ తేజ్ ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మంచి సినిమాలు, గొప్ప జీవితం ఇచ్చిన దేవుడికి కృతజ్ఞతలు తెలిపేందుకే తిరుమల వచ్చానన్నారు.…
-

Tollywood : RX 100 హీరోకు అవకాశాలు లేవా..? కార్తీకేయ ఎక్కడ..?
RX 100 సినిమాతో ఇండస్ట్రీలోకి బుల్లెట్‌లా దూసుకొచ్చాడు కార్తికేయ. ఆ ఒక్క సినిమాతో యూత్‌లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. రా అండ్ రస్టిక్ హీరోగా, తన యాటిట్యూడ్‌తో నెక్స్ట్ యూత్ హీరో అవుతాడని అందరూ ఫిక్స్ అయిపోయారు. ఆ సినిమా క్రియేట్ చేసిన సెన్సేషన్ అలాంటిది. కానీ, ఆ ఫస్ట్ మూవీ ఇచ్చిన బూస్ట్‌ను కార్తికేయ సరిగ్గా వాడుకోలేకపోయాడనే చెప్పాలి. RX 100′ తర్వాత, ఆ ఇమేజ్‌ను కంటిన్యూ చేయడానికి ‘హిప్పీ’, ‘గుణ 369′, ’90ML’ లాంటి…
-

Sidhu Jonnalagadda : మంచి మనసు చాటుకున్న టిల్లు బాయ్…
టాలీవుడ్ లో మంచి మనసు చాటుకునే హీరోలు చాలా మంది ఉన్నారు. అందులో కొందరు మాత్రమే వాళ్ల మంచి మనసును చాటుకుంటు మీడియా ముందు కంటపడుతారు. అంతో మరో యువ హీరో జాన్ అయ్యారు. నిజానికి ఓ సినిమా ఫ్లాప్ అయితే, దాని బాధ్యతను హీరోలు తీసుకోవడం మామూలుగా జరిగే విషయం కాదు. కానీ కొందరు మాత్రం నిర్మాతలపై భారం పడకుండా మనసు పెట్టి ఇలా చేస్తుంటారు. అలాంటి వారిలోకి తాజాగా చేరాడు డీజే టిల్లు ఫేమ్…