ఉరి శిక్ష రద్దు..! కేరళకు చెందిన నర్సు నిమిష ప్రియ ఉరిశిక్ష వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. యెమన్ దేశం ఆమెకు మరణ శిక్ష విధించింది. చివరి నిమిషంలో ఆమె ఉరిశిక్ష వాయిదా పడింది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం చాలా…