Tag: World War

  • Gulf Countries : గల్ఫ్ కంట్రీస్ గగనతలం మూసివేత

    Gulf Countries : గల్ఫ్ కంట్రీస్ గగనతలం మూసివేత

    తమపై ఇరాన్ (Iran) చేసిన దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ (Israel) పెద్దఎత్తున దాడులు చేస్తుంది. ఇరాన్ రాజధాని టెహ్రాన్, ఇతర నగరాల్లోని సైనిక స్థావరాలే టార్గెట్గా క్షిపణుల దాడి జరిపింది. దీంతో ఒక్కసారిగా పశ్చిమాసియాలో (West Asian countries) ఉద్రిక్తత పరిస్థితుల నెలకొన్నాయి. ఇరాన్పై ఇజ్రాయెల్ ప్రయోగించిన మిసైల్స్ కారణంగా విమాన సర్వీసులు నిలిపివేశారు. ఇక అమెరికాకు వ్యతిరేకంగా ఇరాన్ దాడులు చేపట్టింది. ట్రంప్ (Trump) యుద్ధం (World War) ముగిసిందని ప్రకటించింది కానీ ఇరాన్ మాత్రం..…