Tag: Wild Card Entry
-

Bigg Boss Telugu 9 : బిగ్ బాస్ – 9 షో లో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా.. అలేఖ్య, చిట్టి పికిల్స్, దివ్వెల మాధురి
త్వరలో బిగ్ బాస్ 9 హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉంటాయని సమాచారం. అయితే వీరి వల్ల హౌస్ హర్మోన్ మారుతుందని బిగ్ బాస్ యాజమాన్యం భావిస్తోంది. అయితే ఆరు లేదా ఏడుగురు బిగ్ బాస్ హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. ఇక విషయంలోకి వెళ్తే.. తెలుగు రియాలటీ షో బిగ్ బాస్ సీజన్ 9 ప్రస్తుతం కొనసాగుతోంది. కింగ్ నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న ఈ రియాలిటీ షోలోకి మొత్తం 15 మంది కంటెస్టెంట్స్…