విజయ్ వెడ్స్ రష్మిక.. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహంపై చాలా కాలంగా ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ జంట తమ పెళ్ళి గురించి అధికారిక ప్రకటన చేయనప్పటికీ- ఈ నెల 26వ తేదీన రాజస్థాన్లోని ఉదయపూర్లో వారి పెళ్లి జరగనున్నట్లు…