Tag: Viral video
-

Oil kumar : 30 ఏళ్లుగా జ్యూస్ లాగా.. ఇంజిన్ ఆయిల్ తాగుతున్న ఆయిల్ కుమార్
మానవ.. మనిషి శరీరం ఆరోగ్యంగా జీవనం సాగాలంటే.. కడుపులో కాస్త తిండి పడాల్సిందే. తెలుగులో ఒక సామెత ఉంది.. కొటి విద్యలు కూటికోరకేరా అని. అవును ఇది నగ్న సత్యం. సాధారణంగా ప్రతి ఒక్కరు ఉదయం నిద్ర లేవగానే టిఫిన్‌లో ఇడ్లీ, దోశ తినడం అందరికీ అలవాటు. కానీ కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి మాత్రం ఏకంగా ఇంజన్ ఆయిల్‌ను బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకుంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. వినడానికి వింతగా ఉన్నా.. నిజంగా ఇది ప్రస్తుతం జరుగుతున్న ఘటనే.…
-

Jalak Bhavnani, Gemini AI : జెమిని ఏఐ వాడుతున్నారా.. అయితే జాగ్రత్త..!
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఏంట నడుస్తుంది అంటే.. అందరి నుంచి ఒకటే మాట. అదే నానో బనానా ట్రెండ్. అవును ఇప్పుడు ఏ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ చూసిన నానా బనానా ట్రెండ్ తెగ వైరల్ అవుతుంది. రోజుకో రకం ప్రాంప్ట్ తో జెమినీ ఏఐ యువతను తెగ ఆకర్షిస్తున్నాయి. ఇక ఈ ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్ ఫాం ‘ఇన్ స్టాగ్రామ్’ లో శారీ ట్రెండ్ కొనసాగుతోంది. యువతులు తమ ఫొటోలను అప్ లోడ్…
-

Indigo Flight : ఇండిగో లో వింత ఘటన.. ప్రయాణికుడిపై దాడి
IndiGo : మనలో చాలా మంది విమాన ప్రయాణాలు చేస్తుం ఉంటాం. కొన్ని సందర్భాల్లో.. విమానంలో చోటు చేసుకున్న ఘటనలు వార్తల్లో, సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. అంటే.. కొందరు తప్పతాగి విమానంలో ప్రయాణించడం, వికృతచేష్టలు చేస్తూ ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేయడం, లేదంటే కొందరు ఆకతాయిలు పక్క ప్రయాణికులతో అసభ్యకరంగా ప్రవర్తించడం తరచూ చూస్తూ ఉంటాం. తాజాగా అలాంటి ఘటనే ఇండిగో విమానంలో చోటు చేసుకుంది. ఇక విషయంలోకి వెళ్తే.. తాజాగా ఓ వ్యక్తి…
-

Anchor Anasuya : ‘చెప్పు తెగుద్ది’.. కొడకల్లారా..! అనసూయ స్ట్రాంగ్ వార్నింగ్
టాలీవుడ్ స్టార్ యాక్టర్, టీవీ యాంకర్ అనసూయ ఎదో ఒక వివాధంతో తరచు వార్తలో నిలుస్తుంది. తాజాగా మరో సారి యాంకర్ అనసూయ వార్తలో, సోషల్ మీడియాలో తెగ వైరలు అవుతుంది. ప్రకాశం జిల్లా మార్కాపురంలోని ఓ షాపింగ్‌మాల్ ప్రారంభోత్సవంలో అనసూయ పాల్గొన్నారు. స్టేజీపై స్పీచ్ ఇస్తుండగా కొందరు యువకులు అసభ్యకర కామెంట్స్ చేశారు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె… ‘చెప్పు తెగుద్ది’ అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ‘మీ ఇంట్లో మీ అమ్మ,…