చాలామంది కాఫీ తాగితే నిద్ర దూరమవుతుందని అనుకుంటారు. కానీ, సరైన సమయంలో కాఫీ తాగి కాసేపు నిద్రపోవడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రత్యేకమైన పద్ధతినే కాఫీ నాప్ అని పిలుస్తారు. పని ఒత్తిడితో అలసిపోయినప్పుడు, ముఖ్యంగా…
Read More