వినాయక చవితి… భారత దేశంలో మహారాష్ట్ర తర్వాత అంతటి వైభవంగా జరిపే రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. వినాయక చవితి వచ్చేస్తోంది. ఊరు వాడా.. చిన్నా పెద్దా అని తేడా లేకుండా గణేష్ చతుర్థికి సిద్ధం అవుతున్నారు. చెందాలు వేసుకుంటు, గణేష్ మండపాలు…