Tag: Vice President
-

Vice President Elections: ఉపరాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ విడుదల.. ఎన్నిక ఎప్పుడంటే..?
భారత ఉపరాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికల.. సెప్టంబరు9వ తేదీన జరగనుంది. ఇటీవల ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ రాజీనామా చేయడంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమయింది. దీని ప్రకారం కొత్త ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ సెప్టెంబర్ 9వ తేదీన జరగనుంది. కొత్తగా ఎన్నికైన ఉపరాష్ట్రపతి పదవిని చేపట్టేందుకు మార్గం సుగమం చేస్తూ.. ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలను ఎన్నికల సంఘం వెల్లడించింది. ఇక ఈ ఉప రాష్ట్రపతి…
-

Shashi Tharoor : కాంగ్రెస్ నుంచి శశి థరూర్ సస్పెండ్ ..?
గత కొంత కాలంగా జాతీయ కాంగ్రెస్ (National Congress) పార్టీలో శశిథరూర్ (Shashi Tharoor) కి అక్కడి నేతలకు పడటం లేదాటా. ఒకరికొకరు కారాలు మిరియాలు నూరుతున్నారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో (National Congress Party) సీనియర్ నేత, తిరువనంతపురం లోక్‌సభ సభ్యుడు శశిథరూర్‌పై పార్టీ అధిష్టానం ఆగ్రహంతో ఉందా..? ఆయనపై వేటు వేయడానికి రంగం సిద్ధమవుతుందా..? అంటే తాజా రాజకీయ పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీకి, ఎంపీ శశిథరూర్…
-

Chiranjeevi Vice President : ఉపరాష్ట్రపతిగా మెగాస్టార్ చిరంజీవి..? మోదీ స్కెచ్ ఇదేనా..?
వైస్ ప్రెసిడెంట్ గా చిరు..? మెగా ఫ్యామిలీ కి కేంద్రం బంపర్ ఆఫర్.. దేశ అత్యున్నత రెండో పదవిలోకి మెగా స్టార్.. భారత దేశ ఉప రాష్ట్రపతిగా మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి నెక్స్ట్ ఉప రాష్ట్రపతిగా చిరు నేనా..? భారత ఉపరాష్ట్రపతి (Vice President) జగదీప్ ధన్‌ఖడ్ (Jagdeep Dhankhad) తన పదవికి రాజీనామా చేశారు. అనారోగ్య కారణాల దృష్ట్యా వైద్యుల సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ప్రకటించారు. తన రాజీనామా (resignation)…