శ్రీకాకుళం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. శ్రీకాకుళం కాశీబుగ్గ వెంకటేశ్వర దేవాలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో తొమ్మిదిమంది మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక విషయలోకి వెళ్తే… శ్రీకాకుళం జిల్లాలో విషాదం…
Read More