Tag: Venkatesh Iyer
-

2026 IPL auction : 2026 ఐపీఎల్ వేలంలో అత్యంత ధర పలికిన క్రికెటర్లు వీళ్లే..!
IPL 2026 : ఐపీఎల్ 2026 సీజన్ కోసం జరుగుతున్న మినీ వేలంలో అనూహ్యంగా కొందరికి జాక్ పాట్ తగిలింది. కనీసం మనకు వారి పేర్లు కూడా తెలియదు కానీ.. కోట్లకు కోట్లు కుమ్మరించి ఫ్రాంచైజీలు కొనుగోలు చేశారు. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది వికెట్ కీపర్ బ్యాటర్ కార్తిక్ శర్మ (karthik sharma), ఆల్ రౌండర్ ప్రశాంత్ వీర్ (prashanth veer) గురించి. ఈ ఇండియన్ అన్ క్యాప్ ప్లేయర్లకు సీఎస్కే వరాల జల్లు కురిపించింది. ఏకంగా…