Dasari Kiran Arrest : వ్యూహం’ సినిమా ప్రొడ్యూసర్ దాసరి కిరణ్‌‌ అరెస్ట్

హైదరాబాద్ : టాలీవుడ్ స్టార్ డైరెక్టర్.. రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ‘వ్యూహం’ సినిమా నిర్మాత దాసరి కిరణ్‌‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. దాసరి కిరణ్‌ను హైదరాబాద్‌లో పటమట పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పుగా తీసుకున్న రూ.5కోట్లు ఇవ్వమని అడిగినందుకు తమపై…

Read More